Thursday, 19 November 2026

హైదరాబాద్

నేడు మారిషన్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌

న్యూఢిల్లీ : మారిషన్‌ జాతీయ దినోత్సవాలకు భారత రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన సోమవారం మారిషన్‌ వెళుతున్నారు. ఈ సందర్భంగా మారిషన్‌ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్‌ పుర్యాగ్‌తో రాష్ట్రపతి ద్వైపాక్షిక…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

గంట్యాడ : విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోరని తామరపల్లి కూడలిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శివరాత్రి సందర్భంగా విజయనగరం నుంచి ఎన్‌కోట పుణ్యగిరికి ద్విచక్రవాహనం పై వెళ్తున్న ముగ్గురు ఎదురుగా వస్తున్న…

భానుడి కిరణాలు భక్తులకు కనువిందు

శ్రీకాకుళం : అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో భానుడి కిరణాలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ ఉదయం ఆదిత్యుని లేలేత కిరణాలు స్వామి మూలవిరాట్టును స్పృశించిన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో…

ఢిల్లీ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు ఆత్మహత్య

న్యూఢిల్లీ : వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తీహార్‌ జైల్లో ఈ ఉదయం 5 గంటలకు రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. నిందితుడు జైల్‌ నెంబర్‌ 3లో…

రైతు దారుణ హత్య

చిత్తురు :చంద్రగిరి మండలం రంగంపేటలో వెంకటాద్రిరెడ్డి అనే రైతు దారుణ హత్యకు గురయ్యారు. నిన్న అర్ధరాత్రి దాటిర తర్వాత అతన్ని ప్రత్యర్ధులు వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తొమ్మిది మంది మృతి

కాబూల్‌ : అఫ్గన్‌ రాజధాని కాబూల్‌ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా రక్షణశాఖ కార్యదర్శి హెగెల్‌ కాబూల్‌ పర్యటనకు వచ్చిన సందర్భంలోనే ఆత్మాహుతిదాడి జరగడం గమనార్హం. రక్షణశాఖ కార్యలయం ప్రవేశద్వారంలో ఆత్మాహుతి సభ్యుడు…

తృతీయ ప్రత్యామ్నాయం ఎండమావే : వెంకయ్య

హైదరాబాద్‌ : దేశంలో తృతీయ ప్రత్యామ్నాయం ఎండమావేనని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. ఇక యూపీఏ సర్కార్‌ పాలనకు ఇదే చివరి సంవత్సరమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను కూడా ఈ ప్రభుత్వం ఓటుబ్యాంకుగా వాడుకుంటోందని వెంకటయ్యనాయుడు…

కన్యా అధ్యక్ష ఎన్నికల్లో కెన్యాట్ట విజయం

నైరోబీ : కెన్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కెన్యా డిప్యూటీ ప్రధాని ఉహురు కెన్యాట్ట విజయం సాధించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలపై ఇంకా అధికార ప్రకటన వెలువడలేదు. అయితే ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు అధ్యక్ష…

పోలవరం కాంట్రాక్టుల కోసమే విపక్షాల రాద్దాంతం : డొక్కా

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుల కోసమే విపక్షాలు రాద్దాంతం చేస్తు న్నాయని మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ ఆరోపించారు. కాంక్ట్రాక్టుల కోసం కాకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం విపక్షాలు ఆలోచించాలని ఆయన హితవు పలికారు.

వందేళ్లకు ముందే తెలుగులో తీర్పులు : జస్టిస్‌ రమణ

విజయవాడ : వందేళ్లకు ముందే బ్రిటిషువారు తెలుగులో తీర్పులు వెలువరించారని అయితే మనం మాతృభాష తెలుగులో తీర్పులు వెలువరించకపోవడం బాధాకరమని జస్టిన్‌ రమణ అన్నారు. నగరంలో ఏర్పాటుచేసిన ‘తెలుగులో న్యాయపాలన’ పదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తల్లి గర్భంలో…