Thursday, 19 November 2026

హైదరాబాద్

మహిళల మరుగుదొడ్ల సమస్యపై పోరాటం

హైదరాబాద్‌: మహిళల మరుగుదొడ్ల సమస్య పై 21 రోజులపాటు నగరంలో పాదయాత్ర చేపటిన మహిళారాజ్యాధికారసంఘం వ్యవసాపకురాలు ఆకుల విజయ నేడు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేక ముఖ్యంగా బాలికాలు, మహిళలు తీవ్ర…

ఢిల్లీ అత్యాచార బాధితురాలికి అమెరికా పురస్కారం

వాషింగ్టన్‌: ఢిల్లీలో దుండగుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన 23 ఏళ్ల వైద్య విద్యార్థినిని అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ధీర వనిత అవార్డుకు ఎంపిక చేసింది. మార్చి 8న ఈ అవార్డును బాధితురాలి కుటుంబసభ్యులకు అమెరికా…

మూడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ను కోల్పోయింది. రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీన్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. 75…

అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: పుప్పాలగూడ శ్రీరాంనగర్‌ కకాలనీలో శ్రీజ అపార్ట్‌మెంట్‌లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేశారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 130 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

23 నుంచి కేజ్రీవాల్‌ విద్యుత్‌ ఉద్యమం

న్యూఢిల్లీ : దేశరాజధానిలో విద్యుత్‌, నీటి ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ఆమ్‌ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చిచ 23 నుంచి నిరవధిక నిరాహారదీక్షలో కూర్చోనున్నారు. పౌన శాసనోల్లంఘన ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారు. ఎవరినీ విద్యుత్‌ బిల్లులు  చెల్లించొద్దని…

సినీ నటి రాజసులోచన కన్నుమూత

చెన్నై : సీని నటి రాజసులోచన కన్నుమూశారు. అగస్టు 15, 1935న జన్మించిన రాజసులోచన జన్మించారు. రాజసులోచన స్వస్థలం విజయవాడ. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజసులోచన ఉదయం చెన్నైలో మృతి చెందారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్ల పట్టివేత

బూర్గంపాడు : ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఇబ్రహింపేటలో గోదావరి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఓ జేసీబీని కూడా స్వాథీనం చేసుకున్నారు. రాత్రి వేళ ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ…

బండ్లగూడ ఆర్టీసీ డిపో ముందు కార్మికుల ఆందోళన

హైదరాబాద్‌:  ఉద్యోగుల పట్ల బండ్లగూడ డిపో అధికారుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో ముందు భైఠాయించి నిరసనకు దిగడంతో ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. డిపోలో కార్మికులకు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

పెదపాడు : పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు వద్ద ఈ తెల్లవారుజామున ఆగి ఉన్న  లారీని మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి…