Thursday, 19 November 2026

హైదరాబాద్

భువనగిరిలో బాంబు కలకలం

నల్గొండ :భువనగిరిలో బాంబు కలకలం చోటు చేసుకుంది. భద్రాద్రి థియేటర్‌లోకి బ్యాగ్‌తో నలుగురు యువకులు వచ్చారు. సీట్ల మధ్యలో బ్యాగ్‌ను పెట్టి వెళ్లిపోతుండగా పక్కన కూర్చున్న వాళ్లు యువకులను పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని వెంబడించారు.…

ఐఎన్‌ఐ ఏజెంట్‌తో సంభాషణ వ్యవహారంపై విచారణ

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎప్‌ఐ ఏజెంట్‌తో ఎన్‌ఎన్‌జీ మేజర్‌ సంభాషించారన్న వార్తలపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఎన్‌ఎన్‌జీ ఉన్నతాధికారులు తెలిపారు. ఐఎన్‌ఐ ఏజెంట్‌కు హైదరాబాద్‌ పేలుళ్ల వివరాలను ఎన్‌ఎన్‌జీ మేజర్‌ అందించారని ఐబీ వద్ద సమాచారం…

కెప్టెన్‌గా ధోనీ రికార్డు

హైదరాబాద్‌: భారత్‌ తరపున టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోని రికార్డు సృష్టించాడు. ఉప్పల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో కూడా భారత్‌ ఘన విజయాన్ని సాధించింది. ఆసీన్‌పై భారత్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం.

ఉప్పల్‌ టెస్టులో భారత్‌ ఘన విజయం

హైదరాబాద్‌: రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో ఉప్పల్‌ టెస్టులను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ బౌలర్ల ధాటికి ఆసీన్‌ చేతులెత్తేసి 131 పరుగులకే ఆలౌట్‌ అయింది. కోవాన్‌…

ఓటమి అంచున ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: రెండో టెస్టులో విజయం దిశగా టీంఇండియా దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. 130 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి భారీ ఓటమి దిశగా సాగుతోంది. వాడే (10) ఆశ్విన్‌ బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు…

ఏడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: రెండో టెస్టులో విజయం దిశగా టీం ఇండియా దూసుకుపోతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. 123 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మాక్స్‌వెల్‌ (8 ఆశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా…

స్థాయి సంఘాల అవగాహన సదస్సులో తెలంగాణ నినాదాలు

హైదరాబాద్‌ : స్థాయి సంఘాలపై జరుగుతున్న అవగాహన సదస్సులో పలువురు సభ్యులు తెలంగాణ నినాదాలు చేశారు. సభ్యులనుద్దేశించి ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ మాట్లాడుతున్న సమయంలో తెరాస ఎమ్మెల్యేలు తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వీరికి తెలంగాణ నగరా…

భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఆసీన్‌

హైదరాబాద్‌: రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్‌ కమ్రంగా పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్‌లో భారత్‌ ధాటికి ఆసీస్‌ వెరువెంటనే వికెట్లు కోల్పోతూ చేతులెత్తేసింది. రెండు వికెట్లు నష్టానికి 74 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ ఆరో వికెట్‌ను…

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. కోవాన్‌ (44) జడేజా బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు క్లార్క్‌ కూడా జడేజా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. రెండు వికెట్ల…

స్థాయి సంఘాలపై అవగాహన సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌: శాసన సభ స్థాయి సంఘాల పై ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలకు అవగాహన సదస్సు ప్రారంభమైంద్‌. పటాన్‌చెరు మండలం భానూరు గ్రామం లహరి రిసార్ట్స్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి శాసన సభ, మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌…