Thursday, 19 November 2026

హైదరాబాద్

పూజారా శతకం

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత ఆటగాడు చటేశ్వర్‌ పూజారా సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పూజారాకు ఇది నాలుగో శతకం.188 బంతుల్లో పూజారా సెంచరీని సాధించాడు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో కడపటి సమాచారమందేసరికి భారత్‌…

ఎంసెట్‌కు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు

హైదరాబాద్‌: ఎంసెట్‌కు దరఖాస్తుల ప్రక్రియ వేగవంతమైంది. ఫ్రిబవరి 15న ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో ఆదివారం మధ్యాహ్నం వనరకు లక్షా 30 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌కు 95 వేలు, వైద్యవిద్యకు 35 వేలు దరఖాస్తులు అందినట్టు హైదరాబాద్‌…

మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాం : రాష్ట్రప్రభుత్వం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లలో మృతిచెందిన 16 మంది కుటుంబాలకు రూ. 6 లక్షల  చొప్పున పరిహారం చెల్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష, మిగిలినవారికి రూ. 50 వేల చొప్పున…

ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాం : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఒప్పంద ఉద్యోగం పేరుతో వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

విజయ్‌ అర్ధ సెంచరీ

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నిలకడగా ఆడుతోంది. మురళావిజయ్‌ అర్థశతకాన్ని నమోదు చేశాడు. విజయ్‌ 53, పుజారా  41 పరుగులతో ఆడుతున్నారు. 44 ఓవర్లు ముగిసేసరికి టీంఇండియా ఒక వికెట్‌ నష్టానికి 106…

మరో ఇద్దరు అనుమానితులను విచారిస్తున్న ఎన్‌ఐఏ

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు అనుమానితులను నెల్లూరు జిల్లా జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నాట్లు సమాచారం తీహార్‌ జైలు…

ఢాకాలో ప్రణబ్‌కు ఘనస్వాగతం

ఢాకా : మూడు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్‌కు చేరుకున్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఘనస్వాగతం లభించింది, దేశారాజధాని నగరమైన ఢాకాలోని హజ్రత్‌ షాజిలాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు జిల్లుర్‌ రహ్మన్‌ రాష్ట్రపతి ప్రణబ్‌కు సాధరంగా స్వాగతం…

నిలకడగా ఆడుతున్న భారత్‌

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నిలకడగా ఆడుతొంది. 41  ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా ఒక వికెట్‌ నష్టానికి  95 పరుగులు చేసింది. విజయ్‌ 46, పుజారా  39 పరుగులతో క్రీజ్‌లో…

ఆర్థిక వృద్ధికి పోత్సాహకంగా మరన్ని ప్రకటనలు : చిదంబరం

న్యూఢిల్లీ : ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా మరిన్న ప్రకటనలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. పన్ను ఎగవేతదారుల పట్ట కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో బీమా, పింఛను బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నట్లు…

భోజన విరామానికి భారత్‌ స్కోరు 54/1

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో రెండోరోజు భోజన విరామసమయానికి భారత్‌ 1 వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. 6 పరుగులు చేసిన సెహ్వాగ్‌ సిడెల్‌ బౌలింగ్‌లో వెడ్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.…