Thursday, 19 November 2026

హైదరాబాద్

కాంగ్రెన్‌వి కుటుంబ రాజకీయాలు : మోడీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కుటుంబ  రాజకీయాలు నడుపుతోందని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కాంగ్రెస్‌కు లేదన్నారు.కాంగ్రెస్‌ను ఓడించాలని దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దేశంలో…

బంగ్లాదేశ్‌లో నలుగురి మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘర్షణల్లో ఆదివారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జమాత్‌ ఇ ఇస్లామీకి చెందిన వందలాదిమంది కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది.

మెక్సికన్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత నాదల్‌

మెక్సికో : మెక్సికన్‌ ఓపెన్‌ టైటిల్‌ను రఫెల్‌ నాదల్‌ చేజిక్కించుకున్నాడు. ఫైనల్‌లో డిపెండింగ్‌ ఛాంపియన్‌ డేవిడ్‌ ఫెర్రర్‌ను 6-0, 6-2 తేడాతో ఓడించాడు.

మూడో రోజు కొనసాగుతున్న ఎన్‌ఐఏ విచారణ

హైదరాబాద్‌: తీహార్‌ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించిన ఇండియాన్‌ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల విచారణ మూడో రోజు కొనసాగుతొంది. బేగంపేట్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో మక్బూల్‌, ఇమ్రాన్‌ఖాన్‌లను అధికారులు దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనపై పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

మూడో రోజు కొనసాగుతున్న ఎన్‌ఐఏ విచారణ

హైదరాబాద్‌: తీహర్‌ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించిన ఇండియన్‌ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల విచారణ మూడో రోజు కొనసాగుతోంది. బేగంపేట్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో మక్బూల్‌, ఇమ్రాన్‌ఖాన్‌లను అధికారులు దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనపై పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

ఐపీఎన్‌ అధికారుల శ్రమదానం

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎన్‌ అధికారులు తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రమదానం చేశారు. యూసఫ్‌గూడ మొదటి బెటాలియన్‌ ఆవరణలోని ఐపీఎన్‌ క్యార్టర్స్‌లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాజీవ్‌ త్రివేది, అనురాధ, సురేంద్రబాబు, టీపీ దాసు, కృష్ణంరాజు,…

నేడు భోజ్‌పురి జట్టుతో తలపడనున్న తెలుగు వారియర్స్‌

పుణె : సెలెబ్రిటీ క్రికెట్‌ లీగలో భాగంగా నేడు తెలుగువారియర్స్‌ జట్టు భోజ్‌పురి టీంతో తలపడనుంది. వరుస విజయాలతో ఫవరేట్‌గా కనిపించిన తెలుగు వారియర్స్‌ జట్టుకు గత మ్యాచ్‌లో కర్ణాటక జట్టు షాక్‌ నిచ్చింది. దీంతో ఈ మ్యాచ్‌…

బంగ్లాదేశ్‌లో పటిష్టభద్రత

ఢాకా : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బంగ్లాదేశ్‌ పర్యటన నేపథ్యంలో ఆ దేశంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి 12.30 గంటలకు ఢాకాకు చేరుకోనున్నారు.

నెక్లెస్‌రోడ్‌లో 5కె మహిళా రన్‌

హైదరాబాద్‌: ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా 10కె రన్‌ ఫౌండేషన్‌ అధ్వర్యంలో నెక్లెన్‌రోడ్డులో 5 కె మహిళ రన్‌ నిర్వహించారు. పీపుల్స్‌ప్లాజా నుంచి ప్రారంభమైన ఈ పరుగును పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖాన్‌, సినీ నటి…

బాలికపై అత్యాచారం ఘటనలో ఐదుగురి పాఠశాల సిబ్బంది సస్పెండ్‌

న్యూఢిల్లీ: పాఠశాల ప్రాంగణంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన పాఠశాలలో  ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐదుగురు పాఠశాల సిబ్బందిని ఎంసీడీ కమిషనర్‌ పీకే గుప్తా సస్పెండ్‌ చేశారు.సస్పెండ్‌కు…