Thursday, 19 November 2026

హైదరాబాద్

నేటి నుంచి స్థాయీసంఘాలపై అవగాహన తరగతులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థాయీసంఘాల ఏర్పాటు నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేటి నుంచి అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. పంజాబ్‌ గవర్నర్‌, లోక్‌ సభ మాజీ సభావతి శివరాజ్‌పాటిల్‌ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇటీవల ఆధునీకరించిన అసెంబ్లీ పాత భవనంలో జరిగే…

శంషాబాద్‌ విమానాశ్రయానికి మక్బూల్‌, ఇమ్రాన్‌ల తరలింపు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో విచారణ నిమిత్తం తీహర్‌ జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన  మక్బూల్‌, ఇమ్రాన్‌ఖాన్‌లను ఈ ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎన్‌ఐఏ అధికారులు భారీ బందోబస్తు మధ్య తరలించారు. ఐదు రోజుల కస్టడీ నేటితో…

13 నుంచి శ్రీకృష్ణుడి వూరేగింపు

న్యూఢిల్లీ : వార్షిక ఉత్సవాల్లో  భాగంగా ఈ నెల 13న శ్రీకృష్ణుడి బంగారు ప్రతిమను మధుర నుంచి కేరళలోని గురువాయూర్‌ ఆలయానికి వూరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బృందావనం, గోవర్ధనగిరిలతో పాటు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర,…

బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌ శ బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు మహబూబ్‌నగర్‌ జిల్లా కోత్తకోట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

చిన్నారులను హత్యచేసిన నిందితుల అరెస్టు

న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో పాఠశాలకు  వెళ్లిన ఇద్దరు అన్నాచెల్లెళ్లను అపహరించి దారుణంగా హత్యచేసిన ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో చిన్నారుల బంధువు కూడా వున్నాడు. సులభంగా డబ్బు సంపాధించాలనే దురాశతో అతను తన స్నేహితులతో…

ప్రణబ్‌తో సమావేశం కానున్న ఖలీదాజియా

ఢాకా : బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ఆ దేశ ప్రతిపక్షనాయకురాలు బేగం ఖలిదాజియా సమావేశం కానున్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆయనకు ఖలిదా వివరించవచ్చని తెలియవస్తోంది.

భారత్‌ స్కోరు 311/1

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో భారత్‌ రెండోరోజు ఆటముగిసే సమయానికి 1 వికెట్‌ నష్టానికి 311 పరుగులు చేసింది. విజయ్‌ 129 పరుగులతో పుజారా 162 పరుగులతో క్రీజులో వున్నారు.

భారీ స్కోరు దిశగా భారత్‌

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఒక వికెట్‌ను కోల్పోయిన భారత్‌ 297 పరుగులతో ఆడుతోంది. పూజారా, విజయ్‌లో సెంచరీలు సాధించారు. పూజారా 156 పరుగులతో, విజయ్‌ 122 పరుగులతో క్రీజులో…

అమెరికా తీర్మానాన్ని భారత్‌ బలపరచాలి : కరుణానిధి

చెన్నై : శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై ఐరాస మానవహక్కుల సమావేశంలో అమెరికా ప్రతిపాదించనున్న తీర్మానాన్ని భారత్‌ బలపరచాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని తమిళనాడు ప్రజలు ఆసక్తిగా…

ఘనంగా తెలంగాణ మహిళా ధూం…ధాం..!

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ మహిళల ధూం…ధాం…! ఘనంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాకారుల ఆటాపాటలతో ధూం…ధాం కొనసాగింది. ఇందిరాపార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని…