Thursday, 19 November 2026

హైదరాబాద్

నేడు ఇటలీకి సీబీఐ, రక్షణశాఖ బృందం

న్యూఢిల్లీ : రూ.3,600 కోట్ల హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని దక్కించుకోవటానికి అగస్టా వెన్ట్‌ల్యాండ్‌ రూ.300 కోట్ల మేర లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయటానికి సీబీఐ, రక్షణశాఖ అధికారుల సంయుక్తబృందం ఆదివారం ఇటలీకి వెళ్లనుంది. ఈ వ్యవహారంపై ఇటలీలోనూ…

శాయంపేటలో భారీ వర్షం

వరంగల్‌ : శాయంపేట మండలంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ దురుగాలులకు రహదారిపై చెట్లు కూలడంతో శాయంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మండలంలో అకాల వర్షానికి మిరప, మొక్కజోన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

51 మందిని స్వదేశానికి చేర్చిన ఈటీసీఏ

– గల్ఫ్‌లో చిక్కుకున్న వారి జీవితాల్లో వెలుగులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లి తిరిగి వచ్చేందుకు డబ్బులు లేక నానా అగచాట్లు పడుతున్న వారికి ఆపద్బంధువుగా నిలిచింది ఎమిరైట్స్‌ తెలంగాణ…

అకాల వర్షంతో .. తెలంగాణలో అపారనష్టం

ఐదుగురి మృతి     భారీగా పంటనష్టం కడగళ్లు మిగిల్చిన వడగళ్లు హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి): రాష్ట్రంలో శనివారంనాడు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపునీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్‌కు…

మూడు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో

సత్వరన్యాయం కోసం కృషి చేయండి : ప్రధాని న్యాయ వృత్తి ప్రమాణాలు దిగజారుతున్నాయి సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఆందోళన న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : దేశంలో మూడు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ప్రజలకు సత్వర…

నవోదయ సిబ్బంది సమ్మె విరమణ

– మంత్రి శశిథరూర్‌తో చర్చలు సఫలం – నేటి నుంచి విధులకు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : నవోదయ ఉద్యోగులు సమ్మె విరమించారు. కేంద్రం నిర్దిష్టమైన హామీ ఇవ్వడంతో శనివారం నుంచి విధులకు హాజరవుతామని ఉద్యోగుల సంఘం…

పిడుగుపాటుకు ఆరుగురు మృతి

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు, పిడుగుపాటుకు ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

శాస్త్ర అవగాహనకు మరింత కృషి అవసరం : జైపాల్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రజల్లోని మూఢ నమ్మకాలు పోగొడితేనే సమాజాభివృద్ధి జరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో శాస్త్ర అవగాహన కల్పించటంలో జన విజ్ఞానవేదిక మరింత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన…

అకాల వర్షాలపై సమీక్ష

హైదరాబాద్‌: అకాల వర్షాలపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమీక్షించారు. పంటల నష్టంపై అంచనా వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 4 జిల్లాల్లో 20 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందని, ఐదుగును మృత్యువాత పడ్డారని మంత్రి రఘువీరా తెలిపారు. సహాయ…