Saturday, 14 November 2026

హైదరాబాద్

జాతీయ విద్యా విధానం 2020, సెమినార్ లో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ డాక్టర్ డి.మంజునాథ్

కంటోన్మెంట్, జనం సాక్షి జూలై 27 కేంద్రీయ విద్యాలయం ద్వారా నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి సులభతరంగా విద్యార్థులను ఉన్నత ప్రమాణాలతో ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంగతన్ ఏర్పాటు చేసిన సమావేశంలో…

తెలిసి తెలియని ప్రదేశాల్లో చేపల వేటకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దు సిద్దిపేట జిల్లా కమిషనర్ శ్వేత మేడం తేదీ: 27-07-2023 జనం సాక్షి దుబ్బాక తెలిసి తెలియని ప్రదేశాలకు చేపల వేటకు వెళ్లి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు సిద్దిపేట జిల్లాలో వాగులు నిండిన సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా వెళ్లాలని కమిషనర్ శ్వేతా మేడం సూచించారు జిల్లాలో నిండిన వాగు వంకలలో చిన్నచిన్న కుంటలలో ఉధృతంగా నీటి ప్రవాహం ఉన్నందున ఎవరు కూడా ప్రజలు అక్కడికి వెళ్ళవద్దని మరియు ఎక్కడపడితే అక్కడ చేపలు పట్టడానికి ప్రజలు వెళుతున్నారు లోతు తెలవకుండా తెలియని ప్రదేశాలకు వెళ్లి చేపలు పట్టడానికి వెళ్లి ప్రాణాలు విలువైన ప్రాణాలు కోల్పోవద్దని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపీఎస్ మేడం సూచించారు. పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలలో వాగులు వంకలు ప్రాజెక్టులు కల్వర్టు నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నందున చేపలు పెట్టడానికి వెళుతున్న వారిపై నిఘా ఉంచాలని, నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నందున ఎవరిని కూడా నీటి దగ్గరికి వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలు వాహనదారులు పోలీసుల సూచనలు సలహాలు పాటించి నీటి ప్రవాహానికి దూరంగా ఉండాలని మరియు విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని కమిషనర్ మేడం శ్వేత సూచించారు

జనం సాక్షి :దుబ్బాక: తెలిసి తెలియని ప్రదేశాలకు చేపల వేటకు వెళ్లి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు సిద్దిపేట జిల్లాలో వాగులు నిండిన సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా వెళ్లాలని కమిషనర్ శ్వేతా  సూచించారు. జిల్లాలో నిండిన వాగు వంకలలో చిన్నచిన్న…

వర్షాభావ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని రెడ్ క్రాస్ సొసైటీని ఆదేశించిన గవర్నర్ తమిలిసై సౌందర రాజన్.

నాగర్ కర్నూల్ ఆర్సీ జూలై 27(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలీసై సౌందర రాజన్ రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూలు జిల్లా శాఖ సెక్రటరి సి.రమేష్ రెడ్డి,యూత్…

9వ విడత హరితహారం

రఘునాథ పాలెం జులై 27 (జనం సాక్షి) :  కార్యక్రమం లో భాగంగా రఘునాధపాలెం గ్రామపంచాయతీలో మొక్కలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నరు. గ్రామ సర్పంచ్ శ్రీమతి గుడిపూడి శారద . ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పి శ్రీనివాస్…

హ్యాట్సాఫ్.. ఆఫీసర్స్..!

 జనంసాక్షి, మంథని : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంథని నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మంథని మానేరు పరివాహక ప్రాంతంలో గురువారం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మంథని మండలం గోపాలపూర్ ఇసుక రీచులో పనిచేస్తున్న 19…

సీఎం సహాయ నిధి పేదలకు వరం : మంత్రి మల్లారెడ్డి

శామీర్ పేట్, జనంసాక్షి : పేద ప్రజల సంక్షేమమే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. లాల్ గడి మలక్ పేట్ కు చెందిన తలారి పోచయ్య కుమారుడు నర్సిహ్మ తీవ్రమైన అనారోగ్యంతో ప్రయివేట్…

దుండ్రపల్లిలో కూలిన పెంకుటిల్లు

బోయిన్ పల్లి జూలై 27 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం దుండ్రపల్లి గ్రామంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా సావన పల్లి గంగారం ఇల్లు గురువారం ఉదయం భారీ…

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దు,

కొత్తపల్లి జూలై 27 (జనంసాక్షి): గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దు అని ఎస్సై పి.శీనయ్య అన్నారు . గురువారం మద్దూర్ పోలీస్…

మాతా శిశు ఆరోగ్య కేంద్రం నుంచి పేషంట్లను పెద్దపల్లికి తరలింపు

 జనంసాక్షి, మంథని : భారీ వర్షాల వల్ల మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో నీరు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందస్తు చర్యల్లో భాగంగా గర్భిణీ, బాలింత స్త్రీలను, పసి పిల్లలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం…

వరద ముంపులో వరంగల్ నగరం- అవస్థలు పడుతున్న లోతట్టు ప్రాంతాల జనం

వరంగల్ బ్యూరో, జూలై 27 (జనం సాక్షి): వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇందులో భాగంగా అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని 39 వ డివిజన్ 32 వ డివిజన్ 33…