Wednesday, 18 November 2026

హైదరాబాద్

కుంభమేళా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల

గుంటూరు : కుంభమేళాకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లైన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. స్థానికి విజయలక్ష్మీ సినిమాహాలు ప్రాంతంలో నివసించే ఓ వ్యాపారి కుటుంబంతో కలిసి కుంభమేళా కోసం అలహాబాద్‌ వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో…

సమాచారాన్ని ముందుగా ఎందుకు చేరవేయలేదు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఆలస్యంగా చేరవేయడంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉరి తీసిన రెండు రోజుల తర్వాత జైలు అధికారులు పంపిన లేఖ…

ఒబామా వరాల జల్లు ఉపాధి కల్పనే లక్ష్యం

మధ్య తరగతి ప్రజలే ఎజెండా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కృషి ఉభయ సభలనుద్దేశించి ఒబామా ప్రకటన వాషింగ్టన్‌, (జనంసాక్షి) : అమెరికా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తానని రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన…

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా ఆహార బిల్లు

– శ్రీధర్‌బాబు ఆశాభావం న్యూఢిల్లీ, ఫిబ్రవరి13 (జనంసాక్షి) : జాతీయ ఆహార భద్రతా బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడేలా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అందరికీ ఆహార భద్రత అందించ డానికి కేంద్ర ప్రభుత్వం…

వీరప్పన్‌ అనుచరుల క్షమాభిక్షకు నో

పిటిషన్‌ తిరస్కరించిన రాష్ట్రపతి ఏ క్షణాన్నైన ఉరి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : పోలీసుల వాహనం పేల్చివేత కేసులో నిందితులు వీరప్పన్‌ అనుచరుల క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ బుధవారం తిరస్కరించారు. దీంతో వీరికి ఏ…

అసోంలో ‘పంచాయతీ’ ఉద్రిక్తత, హింస

 19 మంది మృతి గువాహటి, (జనంసాక్షి) : అసోంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. గౌల్‌పురా జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో మొదలైన హింస తీవ్రరూపం దాల్చింది. ఎన్నికలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు దాడులకు దిగడంతో పోలీసులు బుధవారం మరోసారి కాల్పులు…

నేను అమాయకుడ్ని.. నమ్మండి

ఆరోపణలు నిరాధారమన్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ త్యాగి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో జరిగిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ఎయిర్‌ చీఫ్‌ ఎస్‌పీ త్యాగి ఖండించారు. తాను…

దోషులెవరైనా వదిలిపెట్టం

హెలిక్యాప్టర్ల కుంభకోణంపై నోరు విప్పిన ఆంటోని సీబీఐ నివేదిక తర్వాత చర్యలు ఒప్పందం రద్దు దిశగా అడుగులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (జనంసాక్షి) : హెలిక్యాప్టర్ల కొనుగోలు అక్రమాలకు పాల్పడిన దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని రక్షణ మంత్రి ఏకో…

మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో వెస్టిండీన్‌

ముంబాయి: మహిళల వన్డే ప్రపంచకప్‌ సమరంలో ఆస్ట్రేలియాతో తుదిపోరులో వెస్టిండీన్‌ తలపడనుంది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై 8 పరుగుల తేడాతో విజయం నమోదు చేసిన వెస్టిండీన్‌ తుదిపోరుకు అర్హత సాధించింది.

గుంటూరు డీసీసీబీ ఎన్నికలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌: గుంటూరు డీసీసీబీ ఎన్నికలను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.