Wednesday, 18 November 2026

హైదరాబాద్

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 11 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

నేడు సీఎం చేతుల మీదుగా లక్డీకాపూల్‌ ఆర్‌వోబీ ప్రారంభం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన లక్డీకాపూర్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులకు మోక్షం లభించనుంది. లక్డీకాపూర్‌లో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్డి (ఇర్‌వోబీ)ని శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఇక్కడ ఉన్న బ్రిడ్డికి అదనంగా మరొకటి నిర్మించాలని…

ఇసుకలారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు

హైదరాబాద్‌: చింతల్‌బస్తీ వద్ద ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిపై ఈ ఉదయం ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఇసుకలారీని ఢీకొంది. దీంతో ఈ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదానికి తోడు వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురువుతున్నారు.

పిడుగుపాటుకు రైతు మృతి

వెల్దుర్తి : మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో పిడుగుపాటుకు ఓ రైతు దుర్మరణం చెందాడు. నిన్న రాత్రి వర్షం పడుతున్న సమయంలో పొలం వద్దకు కాపలా కోసం వెళ్లిన సయ్యా అంజనేయులు (40) అనే రైతుపై…

ముంబయిలో వంతెన కూలి ముగ్గురు మృతి

ముంబై, ఫిబ్రవరి7(జనంసాక్షి): ముంబైలో నిర్మాణంలో ఓ వంతెన కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న వంతెనలోని కొంత భాగం బుధవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాలు విూదపడడంతో ముగ్గురు అక్కడికక్కడే…

నాగాలో పాగా వేస్తాం

ప్రజా సమస్యల పరిష్కారం ట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమన్నారు. ఈ విషయంలో తాము ఎన్నోసార్లు నిరూపించామన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందేందుకే నగదు బదిలీ పథకాన్ని…

వీఐపీల భద్రత తగ్గించి మహిళలకు భద్రత పెంచండి

ఢిల్లీ పోలీసులకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (జనంసాక్షి): దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. వీఐపీల భద్రత కోసం కేటాయించిన సిబ్బందిని తగ్గించి మహిళల భద్రతకు కేటాయించాలని సుప్రీంకోర్టు గురువారం ఢిల్లీ…

తెలంగాణపై నిర్ణయం తీసుకొమ్మని కేంద్రాన్ని కోరాను

సహకార స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతాం ముఖ్యమంత్రి కిరణ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధినేత్రి సోనియాగాంధీని కోరామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో భేటీ అయ్యారు.…

తెలంగాణ ఇవ్వకనే మా బిడ్డలు సచ్చిపోతుండ్రు

వాస్తవాలు కేంద్రానికి మీరైనా చెప్పుండ్రి ఆత్మబలిదానాలు ఆగేందుకు సహకరించుండ్రి గవర్నర్‌ వైఖరిలో మార్పు కనబడ్డది జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణ విషయంలో గవర్నర్‌ నరసింహన్‌ వైఖరిలో కూడా కాస్తా మార్పు కనిపించిందని తెలంగాణ రాజకీయ జేఏసీ…

పోరాటాల పురిటిగడ్డ

ఓయూ స్నాతకోత్సవంలో మార్మోగిన జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే వరకూ డాక్టరేట్‌ తీసుకోనన్న తెలంగాణ బిడ్డ నిఘా వర్గాల హెచ్చరికతో హాజరుకాని గవర్నర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (జనంసాక్షి) : పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ 79వ…