Wednesday, 18 November 2026

హైదరాబాద్

కలల సాకారానికి శ్రమించండి అబ్దుల్‌కలాం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (జనంసాక్షి): కలలు కనండి.. సాకారం కోసం శ్రమించండి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పిలుపునిచ్చారు. సోమవారంనాడు ఎల్బీ స్టేడియంలో లీడ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌ కలాం,…

తెలంగాణపై ఢిల్లీ తలమునక

సోనియా, షిండే , అహ్మద్‌పటేల్‌ , ఆజాద్‌, రాహుల్‌, రాష్ట్రపతి, రోశయ్య,కిరణ్‌లతో చర్చలు అఖిలపక్షంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కదా ! 2009 ప్రకటనకు ముందు పరిస్థితులపై రోశయ్యతో ఆరా త్వరగా నిర్ణయం తీసుకోవాలని యోచన మీరేనిర్ణయం తీసుకున్నా…

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో చిరంజీవి భేటీ

న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కేంద్ర పర్యాటన శాఖ మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. పర్యాటన శాఖ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పనపై చిరంజీవి రాహుల్‌తో చర్చించినట్లు సమాచారం.

సహకార విజయంపై సోనియాకు వివరించిన సీఎం

న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన విషయంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి వివరించారు. ఈ రోజు ఉదయం ఆమెతో భేటీ అయిన ముఖ్యమంత్రి పార్టీ వ్యవహారాలతో పాటు తెలంగాణ అంశంపై చర్చించినట్లు…

సోనియాతో సుమారు గంటకుపైగా కిరణ్‌ చర్చలు

న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ అధినేత్ర సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణ అంశం, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు ఆజాద్‌తో…

మహిళను సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన గన్‌మెన్‌ అరెస్టు

నర్సాపురం : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో విద్యుత్‌ విశ్రాంతి భవనంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా ఎమ్మెల్యే గన్‌మెన్‌ తనయుడు సెల్‌ఫోన్‌తో చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని…

బోల్తా కొంట్టించిన బోధకురాలు

చిత్తూరు : పిల్లలకు నీతి పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయురాలే చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసిన సంఘటన చిత్తురు జిల్లా మదనపల్లెలో జరిగింది. ఒక ఉపాధ్యాయురాలు తమ దగ్గర చిట్టీల పేరుతో రూ.20 కోట్లు వసూలు చేసి పరారవగా…

అఅధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్య

మంత్రి న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఈ భేటీలో చర్చ జరగనున్నట్టు సమాచారం. ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్న…

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయముర్తి పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయముర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దురుద్దేశపూరితంగా పిటిషన్‌ దాఖలైనట్లు భావిస్తున్నామని కోర్టు పేర్కొంది. నిజానిజాలు, అన్ని అంశాలు పరిగణలోకి తీసుఉన్న తర్వాతే…

ఓటుహక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు

మధిర : ఖమ్మ మధిర మండలం దెండుకూరు సహకార సంఘం ఎన్నికల్లో 102 సంవత్సరాల వయస్సున్న ఐతం సుభద్ర తన ఓటుహక్కును వినియోగించుకుంది. ఇక్కడ ఉదయం 10 గంటల వరకు 50 ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.