రూ. 2.1 కోట్లు పలికిన పాంటింగ్
చెన్నై : ఐపీఎల్ -6 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా మాజీ కెఫ్టెన్ రికీ పాంటింగ్‌ను రూ. 2.1 కోట్లు వెచ్చించి ముంబయి ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. 101 మంది ఆటగాళ్ల కొనుగోలు కోసం…
చెన్నై : ఐపీఎల్ -6 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా మాజీ కెఫ్టెన్ రికీ పాంటింగ్‌ను రూ. 2.1 కోట్లు వెచ్చించి ముంబయి ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. 101 మంది ఆటగాళ్ల కొనుగోలు కోసం…
న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో మంగళవారం నుంచి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరగనుంది. ఇందులో భాగంగా సాక్షాల నమోదును చేపట్టనున్నారు. ఈ ఘటనలో ఐదుగురి నిందితులపై కోర్టు నిన్న అభియోగాలను నమోదు చేపట్టనున్నారు.…
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో నిన్న రాత్రి మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ ప్రముఖున్ని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. అతని వివరాలు బయటకి తెలియకుండా వాహనం నెంబర్ ప్లేట్‌ను పోలీసులు తొలగించారు.
జైపూర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుండి పార్టీని విజయం నడిపించే బాధ్యత వసుధంర రాజెకి అప్పగించింది. భాజపా అధినాయకత్వం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ,…
హైదరాబాద్: వ్యవసాయానికి ఉపయోగించే డీజిల్ మోటార్లపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను ఎత్తివేయాలని తెలుగుదేశం నేత కంభంపాటి రామ్మోహనరావు డిమాండ్ చేశారు. వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే డిజిల్ మోటార్లను వాట్ పరిధిలోకి తీసుకురావడం తగదన్నారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నుంచి ఆందోళన చేస్తున్న భాజపా కార్పొరేటర్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో తమ పార్టీ కార్పోరేటర్ చేత ప్రమాణస్వీకారం చేయించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని, ప్రజా సమస్యలపై…
బాగ్దాద్ : ఇరాక్‌లోని కిర్కిక్ నగరంలో జరిగిన బాంబు పేలుళ్లలో 30 మందికి పైతా ప్రాణాలు కోల్పోయారు. పోలీసు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు కారులో బాంబులను అమర్చి పేల్చివేశారు. ఆత్మాహుతి దళ సభ్యుడొకరు పోలీసు కార్యాలయం ముందు…
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ విస్తృతస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో జరుగుతోన్న ఈ సమావేశానికి పలువురు జేఏసీ నేతలు హాజరయ్యారు.ఛలో అసెంబ్లీ, జాతీయ రహదారుల దిబ్బంధం మొదలైన అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం తెలిసింది.
హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అందరూ అవగాహన కలిగి ఉంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు అన్నారు రొమ్ము క్యాన్సర్ నెల సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి నెక్లెస్‌రోడ్డులో అవగాహన నడకను నిర్వహించింది. ఈ నడకను కృష్ణబాబు…
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస విస్తృతస్థాయి సమావేశం నేడు జరగనుంది. ఉద్యమకార్యాచరణతోపాటు ఛలో అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికలపైన నేతలు చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి తెరాస అధినేత కేసీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం తెలిసింది.