Monday, 16 November 2026

హైదరాబాద్

బస్టాండ్‌లో ఆడ శిశువును వదిలివెళ్లిన తల్లి

కాజీపేట: వరంగల్‌ జిల్లా కాజీపేట బస్టాండు సమీపంలో ఈ రోజు ఉదయం మూడు రోజుల ఆడ శిశువును తల్లి వదిలివెళ్లింది. ఈ సంఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బంది శిశువును చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

జేఎన్‌టీయూలో సమాధాన పత్రాల కుంభకోణం

హైదరాబాద్‌: జేఎన్‌టీయూలో సమధాన పత్రాల కుంభకోణం బట్టబయలైంది. ప్రశ్నా పత్రాలు ఇంటికే పంపి సమాధానాలు రాయిస్తున్న ముఠాపై సమాచారమందుకున్న పోలీసులు ముఠా సభ్యులపై నిఘా పెట్టారు. ఈకుంభకోణానికి సంబంధించి 13 మందిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు.…

ఆఫ్జల్‌గురు ఉరిశిక్ష అమలు జాప్యంపై భాజపా నోటీసు

ఢిల్లీ: పార్లమెంటుపై దాడి కేసులో పట్టుబడి ఉగ్రవాది ఆఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు జాప్యంపై భాజపా లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చింది. ఈ అంశంపై సభలో చర్చించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా భాజపా నోటీసులు పేర్కొంది.

వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై విచారణకు సిద్ధం

– ప్రకటించిన కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : భారత చిల్లర వర్తక రంగంలోకి ఎఫ్‌డీఐల అనుమతి కోసం వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై రిటైర్ట్‌ న్యాయమూర్తితో విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బుధావారం లోక్‌సభలో ఈమేరకు…

బాబూ డొంక తిరుగుడు వద్దు

– ఒకే ప్రతనిధిని పంపు – టీడీపీ కార్యాలయం ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :తెలంగాణపై అఖి లపక్ష సమావేశం నిర్వహించాలంటూ కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిన చంద్రబాబు నాయుడు ఈనెల 28న నిర్వహించనున్న…

నేడు గుజరాత్‌ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు

87 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శ్రీమోడీ భవితవ్యానికి అగ్నిపరీక్ష యువనేత రాహుల్‌ చరిష్మకు ఫలించేనా ? గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ గురు వారం జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. తొలి…

రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా

పీసీ ఘోష్‌ ప్రమాణం హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పినాకి చంద్రఘోష్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ ఆయన…

అఖిలపక్షం చిల్లరడ్రామా

కేంద్రం మళ్లీ తన బుద్ధిని చాటుకుంది టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :తెలంగాణ అంశంపై అఖిలపక్షం పేరుతో కాంగ్రెస్‌ చిల్లార డ్రామా ఆడుతోందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శిం చారు. ఏవీ కళాశాలలో కేవీ…

ఆత్మబలిదానాలు వద్దు

పోరాడి ప్రత్యేకరాష్ట్రం సాధించుకుందాం విద్యుత్‌ ఉద్యోగుల ధూంధాంలో కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : ఆత్మహత్యలతో తెలంగాణ రాదని, పోరాడి సాధించుకుందామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. బుధవారం విద్యుత్‌ సౌధ ఎదుట చేపట్టిన విద్యుత్‌ ఉద్యోగుల…