ఈ నెల 21 నుంచి కాకతీయ ఉత్సవాలు
హైదరబాద్: కాకతీయ ఉత్సవాలపై సీఎం సమీక్ష ముగిసింది. కాకతీయ ఉత్సవాలు ఈ నెల 21, 22, 23 తేదీల్లో ప్రారంభం అవుతాయని జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలియజేశారు. ఎడాది పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆయన…
హైదరబాద్: కాకతీయ ఉత్సవాలపై సీఎం సమీక్ష ముగిసింది. కాకతీయ ఉత్సవాలు ఈ నెల 21, 22, 23 తేదీల్లో ప్రారంభం అవుతాయని జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలియజేశారు. ఎడాది పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆయన…
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్డర్ బీ.ఆర్ అంబేద్కర్ 56వ వర్ధంతి సందర్భంగా పలువురు నేతలు ఈరోజు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. మంత్రులు దానం నాగేందర్,కొండ్రు మురళి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతిలు హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల…
కాకినాడ : కాకినాడ సమీపంలో మాధవపట్నం వద్ద బొగ్గులోడుతో ఉన్న గూడ్సు రైలులో మంటలు చెలరేగాయి. ప్రమాదం వార్త తెలియగానే అక్కడికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఢిల్లీ : చిల్లరవర్తకంలో ఎఫ్డీఐలకు అనుమతి మనదేశంలో సరికాదని రాజ్యసభలో ప్రతిపక్షనేత అరుణ్జైట్లీ అన్నారు. ఎఫ్డీఐల అనుమతి విషయంలో ప్రభుత్వం ఇతర పార్టీలతో కుమ్మక్కైందని ఆరోపించారు. రాజ్యసభలో ఈ రోజు ఎఫ్డీఐల అనుమతి విషయంపై చర్చ జరుగుతున్న ఎన్సీపీ…
న్యూఢిల్లీ: ఎఫ్డీఐలపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది.చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు అరుణ్జైట్లీ ఎఫ్డీఐలపై సభలో మాట్లాడారు.ఎఫ్డీఐల అనుమతి విషయంలో ప్రభుత్వం ఇతర పార్టీలతో కుమ్మక్కైందని ఆయన ఆరోపించారు. రిటైల్ రంగంలో ఎఫ్డీఐల అనుమతి సరికాదన్నారు. ఎఫ్డీఐలపై ఎన్సీపీ రెండు…
మెల్బోర్న్ : చాంపియన్స్ ట్రోఫీ హాకీ క్వార్టర్ ఫైనల్లో గెలిచి భారత్ సమీఫైనల్స్ చేరుకుంది. గతంలో రెండుసార్లు బెల్జియం చేతిలో ఓడిపోయి అవకాశాలను చేజార్జుకున్న భారత్ జట్టు ఈ రోజు ప్రతీకారం తీర్చుకుంది. బెల్జియం జట్టుపై భారత్ 1-0…
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తున్న నేతలు అఖిలపక్ష భేటీలో తెలంగాణకు అనుకూలమని చెప్పాలని తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ్యులు హరీష్రావు అన్నారు. అఖిలపక్షం డిమాండ్ చేసిన పార్టీలు తమ విధానాలు మార్చుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వైఎస్ విజయమ్మ స్వయంగా…
ఢిల్లీ: కేంద్రహోంమంత్రి సుశీల్కుమార్ షిండేతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈనెల 28న తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం జరగనున్న సందర్భంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది.
అమృత్సర్ : స్థానిక శిరోమణి అకాలీదళ్ నేత రంజిత్ సింగ్ రాణాను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు ఉద్యోగి ని అయిన తన కుమార్తెను రాణా మిత్రబృందంతో కలిసి తరచూ వేధిస్తుండడంతో పోలీసు అధికారి రవీందర్పాల్సింగ్ రాణా నివాసానికి…
న్యూయార్క్: ఫోర్క్స్ పత్రిక ఏటా వెలువరించే శక్తిమంతుల జాబితాలో ఈ ఏడాది కూడా సోనియా, మన్మోహన్లకు టాప్ 20లో స్థానం దక్కింది.సోనియాకు 12వ స్థానం లభించగా ప్రధాని మన్మోహన్ ఇరవయ్యో స్థానంలోఉన్నారు. అయితే ఇద్దరి స్థానాలూ కూడా గత…