పల్సికర్ రంగారావు ప్రాజెక్టులో భారీగా చేరిన వరద నీరు… – గుండెగాo మీదుగా మహాగం,పార్డీ గ్రామాలకు నిలిచిన రాకపోకలు…
బైంసా.జూలై21 జనం సాక్షి నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా వ్యాప్తంగా గత మూడు రోజుల నుండి విస్తారంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా పల్సికర్ రంగారావు ప్రాజెక్టు వర్షపు వరదనీటితో నిండి గుండెగాo బ్రిడ్జి మీదగా ప్రవహిస్తుంది. దీంతో…










