మార్కెట్‌లో కొనసాగిన ర్యాలీ
ముంబయి: శుక్రవారం ముగిసిన ట్రేడింగ్‌లో భారతీయస్టాక్ మార్కెట్‌లో లాభాల్లోకి దూసుకుపోయింది. సెన్సెక్స్ 168.99 పాయింట్ల ఆధిక్యంతో 19339.90 వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 54.85 పాయింట్ల లాభంతో 5879.85 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌లోని వాహన రంగానికి చెందిన షేర్లు…

