Monday, 16 November 2026

హైదరాబాద్

ఎవరితోనూ పొత్తులుండవు

బెంగుళూరు : కర్ణాటక విధానసభకు జరిగే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని కర్ణాటక జనతా పార్టీ అధినేత యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఇకపై భాజపా నేతలతో అనవసరంగా మాట్లాడబోనని ఆయన తెలిపారు. డిసెంబర& 9న కర్ణాటక జనతాపార్టీ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు…

కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ప్రకాశం : ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఆగ్రహారం వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌ విఫలం కావడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

వైసీపీ నేత షర్మిలపై పయ్యావుల ఫైర్‌

హైదరాబాద్‌: టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైఎస్సార్‌సీపీ నేత షర్మిలపై టీడీపీ పయ్యావుల కేశవ్‌ ఫైర్‌ అయ్యారు. షర్మిల పాదయాత్ర చంద్రబాబు టార్గెట్‌గా చేస్తున్న యాత్రగా ఉందని ఆయన విమర్శించారు. ” రాజన్న కూతర్ని, జగనన్న చెల్లెవ్ని” అని ఊరూరా…

విద్యుత్‌ వాడకాన్ని ప్రజలు తగ్గించుకోవాలి : సీఎం

హైదరాబాద్‌ : విద్యుత్‌ బిల్లులు తగ్గాలంటే ప్రజలు వినియోగం తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సర్‌చార్జీలను విధించడంపై ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. రాష్ట్రంలో జలవిద్యుత్‌…

అనుమానంతో భార్య హత్య : భర్తకు ఉరిశిక్ష వేసిన కోర్టు

రాజమండ్రి : భార్యను చంపిన ఓ భర్తపై తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది . అనుమానంతో భార్యను చంపిన ఓ భర్తకు కోర్టు మరణశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. జిల్లాకు చెందినా…

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు: సీఎల్పీ

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ రోజును రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఈరోజే కాంగ్రెస్‌ శాసనసభా పక్షం అభివర్ణించింది. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగే విధంగా సంకల్పించిన ముఖ్యమంత్రి కి సీఎల్పీ…

నవంబర్‌ సాంఘిక భద్రత పింఛన్ల పంపిణీ 1నుంచి

నాంపల్లి : మాసానికి సంభందించిన సాంఘిక భద్రత పింఛన్లను డిసెంబర్‌ 1వ తేదీ వరకూ పంపిణీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వృద్ధాప్య, వితంతువు వికలాంగులు పించనుదారులు ఆయా తెదీలలో తమకు కేటాయాంచిన పింఛను…

ఫేస్‌బుక్‌ అరెస్టులపై వివరణ ఇవ్వండి: సుప్రీం

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసినవారి అరెస్టుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐటీ చట్టం 66(ఎ) దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసినట్లు అటార్నీ జనరల్‌ ఈ సందర్భంగా  సుప్రీంకు తెలియజేశారు. బాల్‌ధాకరే మృతి…

ఎర్రచందనం పట్టివేత

కడప: పెద్దముడియం మండలం సుద్దుపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. మూడు కార్లలో తరలిస్తున్న రూ. 11 లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఎక్సైజ్‌ కానిస్టెబుళ్ల ప్రాథమిక అర్హత పరిక్ష 1నుంచి

నాంపెల్లి : ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిపార్‌టమెంట్‌లో చేపట్టిన 96 ప్రొహిబిషన్‌, ఎక్సై కానిస్టేబుల్‌ నియామక సంందించిన ప్రిలిమినరీ క్వాలిఫయింగ్‌ టెస్టే డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ అప్పాఫన్ట్‌ రోడ్‌ వరకు గల ట్రాకపై…