Monday, 16 November 2026

హైదరాబాద్

సమరభేరికి భారీ జనం

నల్లగొండ : ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ సమరభేరి మోగించనుంది. తెలంగాణలోని పల్లెపల్లె కథనోత్సాహంతో సూర్యాపేట వైపు కథం తొక్కుతుంది. తెలంగాణ గ్రామీణ ప్రజలు టీఆర్‌ఎస్‌ ఉద్యమస్ఫూర్తితో సూర్యపేట వైపు అడుగులు వేస్తున్నారు. తెలంగాణలోని కవులు, కళాకారులు ఆటపాటలతో సూర్యపేటకు బయలుదేరారు.…

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్మోర్‌ జిల్లా సిలాయ్‌ సమీపంలో జీపు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి…

సిగ్నల్స్‌ పనిచేయక నిలిచిపోయిన రైళ్లు

కరీంనగర్‌: సిగ్నల్స్‌ పనిచేయక పెద్దపల్లి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద సిగ్నల్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ మార్గాంలో ప్రయాణించాల్సిన పలు ప్యాసెంబర్‌, గూడ్స్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.…

మధ్యాహ్నం 12.30కి సూర్యాపేటకు కేసీఆర్‌

హైదరాబాద్‌: సూర్యాపేటలో ఇవాళ జరుగనున్న ‘ సమరభేరి ‘ సభకు ఉద్యమపార్టీ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట బయలుదేరి వెళ్తతారు. ఆయన వెంట పలువురు టీఆర్‌ఎస్‌…

హైదరాబాద్‌లో 10 కే రన్‌

హైదరాబాద్‌: నెక్లెస్‌రోడ్డులో 10కేరన్‌ నిర్వహించారు. ఇవాళ ఉదయం నిర్వహించిన రన్‌ కార్యాక్రమానికి శాసన సభా స్పీకర్‌ నాదెండ్ల మనోమర్‌ హాజరయ్యారు. ఆయన జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ రన్‌లో పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ, సినీ ప్రముఖులు,…

సమరభేరికి హాజరుకానున్న కేసీఆర్‌

హైదరాబాద్‌ : సూర్యపేట పట్టణం గులాబీమయమైందిపార్టీ జెండాలు, ఫ్లెక్సీలు,బ్యానర్లతో పట్టణం గులాబీ రంగులీనుతుంది. తెలంగాణ పల్లెలు సూర్యాపేట వయనమయ్యాయి. గులాబీ పార్టీ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు జరుగనున్న భారీ బహిరంగ సభకు  అన్నీ ఏర్పాట్లు…

ఇవాళ ‘సూర్యాపేట సమరభేరీ’

నల్లగొండ : సూర్యపేట గులాబీ కాంతులీనుతుంది, టీఆర్‌ఎస్‌ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో పట్టణమంతా గులాబీమయమైంది. ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సమరభేరి మోగనుంది. ఇవాళ సూర్యాపేటలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘ సమరభేరీ’ పేరుతో భారీ బహిరంగ సభ…

డిఎస్సీ 2012 షెడ్యూల్‌ విడుదల

26న మెరిట్‌ ట్రస్టు ప్రకటన, డిసెంబర్‌ 15న తుది జాబితా 16,17 తేదీలలో నియామకాలు హైదరాబాద్‌, నవంబర్‌24: డిఎస్సీ 12 ఉపాధ్యాయులు నియామకానికి సంంధించి నియామక షెట్యూల్‌ను అధికారులు ప్రకటించారు. డిఎస్సీపై శనివారం ఉన్నత శాఖ విద్యాధికారులు సమావేశమై…

ధర్వాజ దాటని ఎంపీలు

  ఊరూ వాడ ఒక్కటై తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమిస్తోంది. ప్రజలంతా రోడ్లపైకి చేరి నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. అందరిదీ ఒక్కటే లక్ష్యం.. ఆత్మగౌరవ పోరాటం. సీమాంధ్ర పాలకులు ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్వపరిపాలన కోసం సాగిస్తున్న ఉద్యమం. ప్రజలంతా…

ప్రపంచ వ్యవసాయ సదస్సును విజయవంతం చేస్తాం

అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు రైతులకు ప్రోత్సాహం మార్కెటింగ్‌ మెళకువలు, ఉత్సాదకత పెంపుపై అవగాహన సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌ 24 : వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు విజయవంతానికి ప్రభుత్వం…