Monday, 16 November 2026

హైదరాబాద్

షర్మిలకు తెలంగాణ సెగ

  పాదయాత్రను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు జై తెలంగాణ అనాలని డిమాండ్‌ ప్రతిఘటించిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు దొరికిన వారిని దొరికినట్లు చితకబాదిన నేతలు మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 24 :వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన…

తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా పనిచేస్తా: నాగం జనార్థన్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌ 24 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా పనిచేస్తానని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం తెలంగాణ జర్నలిస్ట్‌ల ఫోరం కన్వీనర్‌ అల్లం నారాయణ ఆధ్వర్యంలో…

తెలంగాణ మంత్రుల భరతం పడతాం

  హైదరాబాద్‌, నవంబర్‌ 24 : తెలంగాణ ప్రజలను అన్యాయం చేయడం సీమాంధ్ర ప్రభుత్వాలు అలవాటుగా చేసుకున్నాయని తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను అన్యాయానికి…

మాజీప్రధాని ఐ.కె గుజ్రాల్‌కు తీవ్ర ఆస్వస్థత

  గుర్గావ్‌: నవంబర్‌ 24, (జనంసాక్షి): మాజీ భారత ప్రధాని ఐ.కె గుజ్రాల్‌ తీవ్ర అస్వస్థతకు గురైనారు. అస్వస్థతకు గురైన ఐ.కె గుజ్రాల్‌ను ఆయన కుటుంబ సభ్యులు శనివారం రాత్రి గుర్గావ్‌లోని మెడిసిటీ ఆస్పత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా…

రాజేంద్రనగర్‌లో హోంమంత్రి పర్యటన

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండల పరిధిలో పలు గ్రామాల్లో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మండలం పరిధిలోని 14 గ్రామాల్లో రూ.6 కోట్లతో చేపట్టిన 43 అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే…

సీఎంకు సీఎల్పీ అభినందనలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తికావడం పై కాంగ్రెస్‌ శాసన సభాపక్షం సీఎంకు అభినందనలు తెలిపింది. రైతులకు వడ్డీలేని రుణాలు, రాజీవ్‌ యువకిరణాలు, రుపాయికే కిలో బియ్యం, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కిరణ్‌ సమర్ధంగా…

సెల్‌ సేవలు బ్లాక్‌ చేసినా ఆగేదిలేదు :తాలిబన్లు

ఇస్లామాబాద్‌ తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న పలు ప్రాంతాలలో ఉంగ్రవాద కర్యకలాపాలను అడ్డుకునే చర్యల్లో భాగంగా సెల్‌ఫోన్‌ సెవలను బాక్ల్‌ చేయాలనుకుంటున్న పాకిస్థాన్‌ ప్రభుత్వ ఆలోచనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు.తీము మొబైల్‌ పోన్ల ద్వారా బాంబు దాడులు చేయబోమని అందువల్ల…

సాంకేతిక లోపంతో నిలిచిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌

తాండూరు : సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే శతాబ్బి ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపం కారణంగా రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం నారాయణపూర్‌ వద్ద నిలిచిపోయింది. అంతకుముందు ధారూర్‌ స్టేషన్‌ వద్ద నిలిచిపోగా అక్కడి నుంచి తాత్కాలిక మరమ్మతులు చేసి నారాయణపూర్‌…

కేజ్రీవాల్‌ కొత్తపార్టీ పేరు ఆమ్‌ఆద్మీ

రాజకీయాలతో సంబంధం లేదు అన్ని పార్టీలు ప్రజలను మోసం చేశాయి మా పార్టీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతుంది ఢిల్లీ: నవంబర్‌ 24, (జనంసాక్షి): కొత్తపార్టీ ప్రకటించిన అనంతరం కేజ్రీవాల్‌ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మాకు రాజకీయాలతో సంబంధంలేదని…

ఇంగ్లండ్‌ స్కోర్‌ 178/2

ముంబయి: ముంబయి టెస్టులె రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 178 పరుగులు చేసింది. కుక్‌ 87, సీటర్సస్‌ 62 పరుగులు చేశారు. వీరిద్దరూ  క్రీజులో ఉన్నారు. కంప్టన్‌ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో టెస్టు …