బ్యాట్మెంటన్ క్రీడాకారున్ని ప్రోత్సహించిన గండూరి కృపాకర్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): బ్యాట్మెంటన్ క్రీడాకారుడు ఉత్తేజ్ కుమార్ భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.బ్యాట్మెంటన్ క్రీడాకారుడు ఉత్తేజ్ కుమార్ ప్రోత్సహిస్తూ ఆటల నిర్వహణ కొరకు రూ.5 వేలు అందజేశారు.ఈ…










