జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న శ్రీ అనుదీప్ దురిశెట్టి మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు
ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న శ్రీ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. హైదరాబాదులో ఉన్న గెస్ట్ ఆఫీసర్స్ అందరూ కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటారని తెలియడం…










