ఫేస్బుక్లో థాకరేపై వ్యాఖ్య : ఇద్దరు అమ్మాయిల అరెస్ట్
ముంబయి : శివసేన అధినేత బాల్థాకలే మృతి తర్వాత ముంబయి బంద్పైన ఫేస్ బుక్లో ఇద్దరు అమ్మాయిలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వారి అరెస్టుకు దారి తీసింది. బాల్ థాకరే మృతి సందర్బంగా అదివారం ముంబయిలో బంద్ పాటించడాన్ని…

