మయన్మార్లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఒబామా మండిపాటు
మయన్మార్, నవంబర్19: ఎట్టకేలకు పెద్దన్న స్పందించాడు..గత కొద్ది రోజులుగా మయన్మార్లో మానవహక్కుల ఉల్లంఘనలపై ఇంతవరకూ నోరు విప్పని అగ్రరాజ్యం అమెరికా అధినేత తొలిసారిగా మయన్మార్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను ఖండించాడు..ఏషియాన్ సదస్సులో పాల్గొనడానికి మయన్మార్లో పర్యటించిన ఆయన…




