Sunday, 15 November 2026

హైదరాబాద్

భయపడుతూ బతికేది బతుకే కాదు : సీఎం

హైదరాబాద్‌,  నవంబర్‌ 13 (జనంసాక్షి): బయపడుతూ బతికేది బతికే కాదు, ఎన్ని అవంతరాలు ఎదురైనా ధైర్య సాహసాలతో బతకాలని, అనుకున్నది సాధించే వరకు పోరాడాలని బాలలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆబిడ్స్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ…

21.48 మిలియన్‌ డాలర్లు పలికిన గోల్కోండ వజ్రం

  జెనీవా, నవంబర్‌ 1 4 : అరుదైన గోల్కొండ వజ్రం అత్యధిక ధరను పలికింది. హైదరాబాద్‌లోని గోల్కొండ వద్ద తవ్వి తీసిన 76.02 క్యారట్ల వర్ణరహిత వజ్రం 21.48 అమెరికా డాలర్లు 20.355 సివ్స్‌ ఫ్రాన్స్‌) పలికింది.…

ఒబామా కేబినెట్‌లోకి తొలి భారతీయుడికి చోటు !

అమెరికా, నవంబర్‌ 14 , మెరికా కొత్త మంత్రివర్గంలోని తొలిసారి ఓ భారతీయుడికి చోటు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయాభివృద్ధి సంస్థ (యుఎస్‌ ఎయిడ్స్‌) అధినేతగా పనిచేస్తున్న 39 ఏళ్ల రాజ్‌షాకు ఒబామా కేబినెట్‌లో చోటు…

అమెరికా కొత్త కేబినెట్‌లోకి తొలి భారతీయుడికి చోటు !

అమెరికా, నవంబర్‌ 14 , మెరికా కొత్త మంత్రివర్గంలోని తొలిసారి ఓ భారతీయుడికి చోటు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయాభివృద్ధి సంస్థ (యుఎస్‌ ఎయిడ్స్‌) అధినేతగా పనిచేస్తున్న 39 ఏళ్ల రాజ్‌షాకు ఒబామా కేబినెట్‌లో చోటు…

ఇరాన్‌లో హెలికాఫ్టర్‌ కూలి 10మంది మృతి

  టెహ్రాన్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి ): ఒక కారు ప్రమాదంలో గాయపడిన వారందరినీ త్వరగా ఆసుపత్రికి చేర్చే ప్రయత్నం నిష్ఫలమైంది. క్షతగాత్రులను తీసుకు వెళుతున్న హెలికాఫ్టర్‌ కుప్పకూ లడంతో అందులో ఉన్న 10మంది కన్నుమూశారు. ఇరాన్‌ ఉత్తర…

బాల్‌థాక్రే ఆరోగ్యం విషమమం

ముంబాయి: నవంబర్‌ 14,(జనంసాక్షి): శివసేనా అధినేత బాల్‌థాక్రే ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన ఎటువంటిఆ ఆహరం తీసుకోవటం లేదని, కేవలం ఆక్సిజన్‌ మీద ఆధారపడి  ఉన్నారని తెలుస్తోంది. 86ఏళ్ల థాక్రే శ్వాస సంబంధ ఇబ్బందులతో బాధపడుతూ, కొద్ది…

2జీకి స్పందన కరువు

  న్యూఢిల్లీ: నవంబర్‌ 14,(జనంసాక్షి): దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన 2జీకి స్పందన కరువైంది.   2జీ స్పెక్ట్రం వేలం బుధవారంరోజన ముగిసింది. అయితే ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా తక్కువ బిడ్లు మాత్రమే దాఖలు కావటం ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది.…

ముగిసిన కాంగ్రెస్‌ అగ్రనేతల అత్యవసర సమావేశం

ఢిల్లీ: రాష్ట్ర వ్యవహారాలపై ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేతల అత్యవసరం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో చిదంబరం, గులాంనబీ ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌, వయలార్‌ రవి పాల్గోన్నారు. సమావేశంలో నేతలు దాదాపు గంటపాటు చర్చలు జరిపారు.

20న టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలకు సంబంధించి ఈ నెల 20న టాన్క్‌ఫోర్స్‌ కమిటీ మరోసారి భేటీ కానుంది. ఈ సమావేశంలో తొలి, రెండు దశల్లో జరిగిన తనిఖీలపై కమిటీ  సమీక్షిస్తుంది. అలాగగే మూడోదశ తనిఖీలపై కార్యచరణ రూపొందించుకుంటుంది.

విద్యుత్తు సంక్షోభానికి తొలి ముద్దాయి వైఎస్‌: అరవింద్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర్లంలో విద్యుత్తు సంక్షోభానికి తోలి ముద్దాయి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డేనని తెదేపా ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. 2004నుంచి 2009 మధ్యకాలంలో వైఎస్‌ విద్యుత్తు వ్యవస్థను పతనావస్థకు తీసుకొచ్చారని మండి పడ్డారు. పాదయాత్రలో భాగంగా ప్రజల కరెంటు…