Sunday, 15 November 2026

హైదరాబాద్

హోంమంత్రి సబితకు చుక్కెదురు

హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చుక్కెదురైంది. గురువారం జూబ్లీహాల్‌లో నిర్వహించిన మహిళా రౌండ్‌టేబుల్‌ ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. సబిత ¬ం మంత్రిగా…

చంద్రబాబుపై బాంబు దాడి కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష

మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు చిత్తూరు, నవంబర్‌ 8 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్‌1న జరిగిన బాంబు దాడి కేసులో ఇద్దరు నింధితులకు నాలుగవ అదనపు సేషన్స్‌ కోర్టు శిక్షలు…

సల్వాజుడుం చీఫ్‌ మహేంద్రర్మాపై నక్సల్స్‌ దాడి

రాయపూర్‌: నవంబర్‌ 8, ( జనంసాక్షి): బస్తర్‌ జిల్లాలో నక్సల్స్‌ వ్యతిరేఖ ఉద్యమ రూపకర్తకాంగ్రెస్‌ నేత మహేంద్రర్మా ప్రయాణిస్తున్న వాహన శ్రేణి లక్ష్యంగా మావోయిస్టులు గురువారం దంతెవాడ జిల్లాలో శక్తిమంతమైన మందుపాతర పేల్చారు. ఆయన సురక్షితంగానే ఉన్నారని డ్రైవర్‌,…

అఫ్గనిస్తాన్‌లో భారత్‌ మూడవ దశ ప్రాజెక్టులు

న్యూఢిల్లీ : కల్లోలిత అఫ్గనిస్తాన్‌లో 100 మిలియన్‌ డాలర్ల విలువైన లఘుపరిశ్రమల ఏర్పాటుకు సమ్మతించింది. ఇందుకు వంద డాలర్లు వ్యయమవుతాయని ఆర్థిక మంత్రి పి.చిదంబరం విలేకరులకు తెలిపారు. వచ్చేవారం ఆఫ్గన్‌ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ భారత్‌ పర్యటనకు వస్తున్నారు.…

పాక్‌ టీమ్‌కు అత్యుత్తమ భద్రత : షిండే

ఢిల్లీ నవంబర్‌ 8, (జనంసాక్షి) క్రికెట్‌ సీరిస్‌ ఆడడానికి భారత దేశానికి వస్తున్న పాకిస్తాన్‌ ఆటగాళ్ళను, చూడటానికి వచ్చే ఆ దేశ పౌరులకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. భారత్‌,పాకిస్తాన్‌ సీరిస్‌ను అడ్డుకుంటామని శివసేన ప్రకటించిన…

నేతలంతా…ఉద్యమిస్తేనే తెలంగాణ తథ్యం : కోమిటిరెడ్డి

టీఆర్‌ఎస్‌ వైఖరితోనే విద్యార్థులు ఆత్మ బలిదానాలు హైదారాబాద్‌ : నవంబర్‌ 8, ( జనంసాక్షి): నేతలంతా జెండాలు, ఎజెండాలును పక్కనపెట్టి ఉద్యమిస్తే తెలంగాణ తథ్యమని మాజీమంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమిటరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన గురువారం ఇక్కడ విలేకర్లతో…

కెసిఆర్‌పై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి

న్యూఢీల్లీ: నవంబర్‌ 8, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు మహబూద్‌ నగర్‌ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెసు పార్టీ నేతలు గువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్‌,సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి(జగ్గా…

అద్వానీ కాళ్ళు పట్టుకున్న…..గడ్కరీ….!

న్యూఢిల్లీ : నవంబర్‌ 8, (జనంసాక్షి): బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ గురువారం సీనియర్‌ పార్టీ నేత లాల్‌కిషన్‌ అద్వానీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గడ్కరీపై అవినీతి ఆరోపణలు రావటంతో ఆయన ఇంకా పదవిలో కొనసాగటంపట్ల అద్వానీ…

అజారుద్దీన్‌పై జీవితకాల నిషేధం రద్దు,12 ఏళ్ల తరువాత ఊరట

ఢిల్లీ నవంబర్‌ 8, (జనంసాక్షి) మాజీక్రికెటర్‌ అజారుద్దీన్‌కు 12 ఏళ్ల తరువాత ఊరట లభించింది ఆయనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అజారుద్దీన్‌పై 2000లో బీసీసీఐ నిషేధం విధించిన విషయం…

ఆటోలో డబ్బు….. వివరాలు తెలిపిన పోలీసులు

హైదరాబాద్‌: నిన్న డీజీపీ కార్యాలయం ముందు ఆటోలో పట్టుబడిన రూ.6.70 కోట్ల రూపాయల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఆ డబ్బు తనదేనని ఈరోజు ఉదయం పోలీసులకు లొంగిపోయిన స్థిరాస్తి వ్యాపారి రామారావును ప్రశ్నించిన పోలీసులు ఈ వివరాలు సేకరించారు.…