విద్యారంగ సమస్యలను పరిష్కరించండి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం.
భైంసా రూరల్ జూలై17 జనం సాక్షి: ముధోల్ నియోజకవర్గం లోని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) అధ్వర్యంలో ఈరోజు ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డిగారి విట్టల్ రెడ్డి గారికి , దెగాం…










