నిరుపేదల ఇండ్లకు ఉచితంగా పట్టాలు పంపిణీ చేయాలి – గుంజపడుగులో బిజెపి నాయకుల రాస్తారోకో
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో భారతీయ జనతా పార్టీ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లోని నిరు పేదల ఇండ్లకు ప్రభుత్వం ఉచితంగా పట్టాలు పంపిణీ చేయాలని, గ్రామాల్లో రెవెన్యూ…










