అనుమానాస్పదపు స్థితిలో మహిళ మృతి
మల్కాజ్‌గిరి : జవహర్‌నగర్ గ్రామ పంచాయితీ పరిదిలోని చెన్నాపురం చెరువువద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. అమె చేతిపై బుచ్చమ్మ అని పచ్చబోట్టు ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మల్కాజ్‌గిరి : జవహర్‌నగర్ గ్రామ పంచాయితీ పరిదిలోని చెన్నాపురం చెరువువద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. అమె చేతిపై బుచ్చమ్మ అని పచ్చబోట్టు ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లోని లఢఖ్ ప్రాంతంలోనూ ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ సైనిక బలగాలను మోహరించారు. గత మూడు మాసాలుగా సుమారు వంద గుర్తుతెలియని ఎగిరే పళ్లాలను కనుగొన్నారు. సైన్యం, రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), ఎన్‌టిఆర్‌ఓ, ఇండోటిబెటన్…
న్యూఢిల్లీ : కడప పార్లమెంటు సభ్యుడు, వైస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంటు నోటీసులు అందజేసింది. మనీలాండరింగ్ కేసులో డిసెంబర్ 17న విచారణకు రావాలన్నది ఆ నోటీసుల సారాంశం. అప్పిలేట్ అథారిటీ విచారణ జరుగుతుంది. ప్రస్తుతం విచారణకు విచ్చిన జగతి…
విజయవాడ: ముంపు ప్రాంతాల ఏరియల్ సర్వేకు బయలుదేరిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గన్నవరం చేరుకున్నారు. అక్కడ ముంపు ప్రాంతాల తీవ్రతపై అధికకారులతో సమీక్ష జరిపారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని ఆయన తెలియజేశారు. బుడమేరుపై హైపవర్ కమిటీ వేశామని దానికి…
విజయవాడ : వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయడు బాధిత ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ బాధితులకు బియ్యం,…
గడ్కారీ వ్యాఖ్యల పట్ల మండి పడిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ భూపాల్: నవంబర్5, (జనంసాక్షి): ప్రముఖ అధ్యాత్మిక తత్వవేత్త స్వామి వివేకానంద, చీకటి ప్రపంచ ముఖ్యుడు దావూద్ హిబ్రహిం మేథోస్తాయి సమానమని, అయితే స్వామి తెలివితేటలను జాతి…
విశాఖపట్నం : రాష్ట్రంలోని ఉత్తరకోస్తా జిల్లాలపై ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖలోని వాతాఆరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని చోట్ల మామూలు స్థాయిలోను, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని…
హైదరాబాద్ : నీలం తుపాను కారణంగా కోస్తాంధ్రలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ విచారం వ్యక్తం చేసింది. వరద పరిస్థితిని సమీక్షించేందుకు దేశ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్…
ఢిల్లీ: రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు ఉండదని కేంద్రమంత్రి , ఏఐసీసీ ప్రతినిధి వాయలార్ రవి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పిస్తారని వస్తున్న వార్తలను వాయలార్ రవి తోసిపుచ్చారు. సోనియా, ఆజాద్‌ల ముందు సీఎం మార్పు…
హైదరాబాద్ : ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ మంగళవారం స్వల్ప అగ్నిప్రమాదానికి గురైంది. ఉదయం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలులోని డి1 బోగీలోని కొన్ని ఫాన్ల నుంచి మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై గొలుసు లాగి బండిని ఆపారు.…