Sunday, 15 November 2026

హైదరాబాద్

పిస్టల్‌ స్వాధీనం : ముగ్గురి అరెస్ట్‌

వరంగల్‌ : అక్రమ వసూళ్లకు  పాల్పడుతున్న ముగ్గురిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 9 ఎం ఎం పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. వారు పిస్టల్‌తో బెదిరించి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

గ్యాస్‌ పై పూర్తి రాయితీ కల్పించాలి : సీఐటీయు అధ్యక్షుడు

బాగ్‌లింగం పల్లి : సంక్షెమ హస్టళ్లు మద్యాహ్న భోజనం పథకం, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రాయితీ గ్యాస్‌ను అందించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. అదివారం సుందరయ్య కళానిలయంలో సీఐటీయు, యూటీఎప్‌, ఎన్‌ఎఫ్‌ఐ, ఐద్వాసంయుక్త ప్రజా సంఘాల అధ్వర్యంలో…

ఎఫ్‌డీఐలకు వ్యతిరేకం :సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే ఏ తీర్మాణానానికైనా మద్దతిస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. చిల్లర వర్తకం, బీమా, పింఛన్లు లాంటి రంగాల్లో ఎఫ్‌డీఐలకు తాము వ్యతిరేకమని అన్నారు. పార్టీ…

రైళ్ల దారి మళ్లింపు

హైదరాబాద్‌: భారీ వర్షాలతో రైల్వేలైను దెబ్బతినడం మూలంగా పలుచోట్ల నిలిచిపోయిన రైళ్లను అధికారులు దారి మళ్లిస్తున్నారు. చీరాల వద్ద ఉన్న  అలెప్పిధన్‌బాద్‌ ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ వద్ద నిలిచిపోయిన నాందేడ్‌-సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, నిడదవోలు వద్ద ఉన్న యశ్వంత్‌పూర్‌-హతియా ఎక్స్‌ప్రెస్‌లను నాగపూర్‌,…

రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి

బాగ్‌లింపంపల్లి : మహిళలకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మహిళా రాజ్యాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం సుందరయ్య కళానిలయంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి…

వర్షాల వల్ల 17 మంది మృతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల 17 మంది మృత్యువాత పడ్డారని రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రకటించింది, జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాగులు, వంకలు పొంగుతున్నాయని తెలిపింది. కోస్తా, రాయలసీమ…

రాష్ట్రం అతలాకుతలమవుతోంటే మంత్రులు ఢిల్లీకి వెళ్తారా? తెదేపా నేతల ప్రశ్న

హైదరాబాద్‌: తేపానుతో కోస్తాంధ్ర అతలాకుతలం అవుతుంటే మంత్రులు, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని తెదేపా ప్రశ్నించింది. చేతికి వచ్చిన పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆ పార్టీ నేతలు బొజ్జల, మండవ వెంకటేశ్వరరావులు…

పురపాలక ఎన్నికలపై చర్చిస్తున్నాం: మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌: పురపాలక ఎన్నికలను ఏ (2001 లేదా 2011) జనాభా లెక్కల ప్రకారం జరపాలన్న అంశంపై చర్చిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి తెలియజేశారు. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. 2011 జనాభా…

రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి

బాగ్‌లింపంపల్లి : మహిళలకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మహిళా రాజ్యాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం సుందరయ్య కళానిలయంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి…

మహిళా జైలును సందర్శించిన న్యాయమూర్తులు

మాదన్నపేట : చంచల్‌గూడ మహిళాజైలును నగర మెట్రోపాలిటన్‌ కోర్టుల న్యాయమూర్తులు శనివారం సందర్శించారు. న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఇక్కడ జైల్‌ అదాలత్‌ జరిగిందని, ఇందులో మూడు కేసులు పరిష్కారమయ్యాయని జైలు సూపరింటెండెంట్‌ బషీరాబేగం తెలిపారు. జైలును సందర్శించినవారిలో చీఫ్‌ మెట్రోపాలిటన్‌…