వరద నీటిలో చిక్కిన వోల్వో బస్సు
విశాఖపట్నం జిల్లా యలమంచిలి సమీపంలోని నర్సీపట్నం వద్ద అర్టీసీ వోల్వోబస్సు ఒకటి వరదనీటిలో చిక్కుకుపోయి పక్కకు ఒరిగింది. నావికదళ సిబ్బంది పడవల సాయంతో బస్సులోని ప్రయాణీకులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
విశాఖపట్నం జిల్లా యలమంచిలి సమీపంలోని నర్సీపట్నం వద్ద అర్టీసీ వోల్వోబస్సు ఒకటి వరదనీటిలో చిక్కుకుపోయి పక్కకు ఒరిగింది. నావికదళ సిబ్బంది పడవల సాయంతో బస్సులోని ప్రయాణీకులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఢీల్లీ : అన్నివర్గాల వారికి న్యాయం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ప్రదాని మన్మోహన్సింగ్ అన్నారు. డీల్లీలోని రాంలీలా మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రజా సదస్సులో అయన మాట్లాడుతూ యూపీఏ 8 ఏళ్ల పాలనలో అనేక అభివృద్ది, సంక్షెమ కార్యక్రమాలను…
ఢీల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాసదస్సు ప్రారంభమైంది. పార్టీ యువ నేత , జనరల్ సెక్రటరీ రాహుల్గాందీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురుస్తున్న బారీ వర్షాలు, పోంగుతున్న నదులు, వాగుల కారణంగా రద్దయిన,వాయిదా పడిన రైళ్ల వివరాలు తెలిపేందుకు వాల్ప్లైన్లు ఏర్పాటుచేసినట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ : నీలం తుపాను బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని. గవర్నర్ ఈ ఎన్ ఎల్ నరసింహన్ చెప్పారు. రైతులు అదైర్యపడవద్దని. దెబ్బతిన్న పంట వివరాలు సేకరించి అందరికీ పరిహరం అందేలా చేస్తామని అయన చెప్పారు. రాజ్ భవన్లో…
పాట్నా : దేశమంతా ర్యాలీలు, పాధయాత్రలు వూపందుకుంటున్నాయి. ఈ రోజు ఢీల్లిలో కాంగ్రెస్ పార్టీ పెద్దయెత్తున ర్యాలీ, బహిరంగసభలు జరుపుతోండగా బీహర్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పాట్నాలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదికార్ యాత్ర పేరుతో అయన కోంతకాలంగా రాష్ట్రంలో యాత్ర…
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వేలాది ఎకరాల పంటనష్టం జలదిగ్భంధంలో వందలాది గ్రామాలు రైలు పట్టాలపై వరదనీరు పలు రైళ్లు రద్దు హైదరాబాద్, నవంబర్ 3 (ఆర్ఎన్ఏ): ‘నీలం’ నిండా ముంచింది.. తుపాను ప్రభావంతో రాష్ట్రం తడిసి ముద్దయ్యింది..…
బైరెడ్డిపల్లి: మండల పరిధిలోని కమ్మనపల్లి గురుకుల పాఠశాల ఎదుట ఈ ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మాధవరాజు మృతి చెందాడు. పాఠశాల నుంచి ఉదయం నడకకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది, తీవ్రంగా గాయపడ్డ అతన్ని…
హైదరాబాద్: తునిలో వరదల కారణంగా హైదరాబాద్ నుంచి హౌరా వెళ్లాల్సిన 6 రైళ్లను దారి మళ్లించారు. కాజీపేట, బల్లార్షా, నాగపూర్ మీదుగా రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. హౌరా వెళ్లాల్సిన ఈస్ట్కోన్ ఎక్ప్రెస్…
హైదరాబాద్: ఎఫ్సీఐ (పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షా కేంద్రాన్ని మార్చడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. హైదరాబాద్లో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ పరీక్షా కేంద్రాన్ని విశాఖపట్నంకు కమిషన్ మార్చింది. హైఐదరాబాద్లో పరీక్ష…