Sunday, 15 November 2026

హైదరాబాద్

రైలు ప్రయాణికులకు గుర్తింపు కార్డు తప్పినిసరి

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ప్రకటించింది.

సీఎంకు బండారు దత్రాత్రేయ 59వ బహింరగలేఖ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌ నేతృత్వంలోని పాలన పేకాట ఆగినట్లుగా ఉందని మాజీ కేంద్రమంత్రి, బాజపా సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన ఆధ్వాన స్థితిలోకి వెళ్లిందని, సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సీఎం కిరణ్‌కు 59వ…

‘నీలం’ తుపాను ప్రభావంతో 9 మంది మృతి

తమిళనాడు: ‘నీలం’ తుపాను ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంత పట్టణాల్లో 9 మంది మృతి చెందారు. 34 మంది మత్సకారులు గల్లంతు అయ్యారు. పలు చోట్ల అధికారుల సహాయక చర్యలు చేపట్టారు. నీలం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు…

మరో 24గంటలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు

చెన్నై: నీలం ప్రభావంతో తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెన్నై వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తుపాను కారణంగా చెన్నై తీరంలో గల్లంతయిన  కావేరి…

పురందేశ్వరికి ప్రమోషన్‌

న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరికి ప్రమోషన్‌ లభించింది. ఈ నెల 28న జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో పురందేశ్వరికి వాణిజ్య పన్నుల శాఖ సహాయ మంత్రిగా చోటు దక్కింది. ఈ శాఖపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న…

9న సూరజ్‌కుండ్‌లో మేథోమథనం

ఢిల్లీ: సూరజ్‌కుండ్‌లో ఈ నెల 9న కేంద్రమంత్రులు, సహాయమంత్రులు, పార్టీ సీనియర్లతో కాంగ్రెస్‌ మేధోమథనం నిర్వహిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ఆర్ధిక సవాళ్లు, ఎన్నికల ప్రణాళిక అమలు అంశాలపై ఈ మేధోమథంలో చర్చస్తారు.

సోనియాపై మండిపడ్డ సుబ్రహ్మణ్యస్వామి

న్యూఢిల్లీ :జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు  పరం చేస్తున్నారని ఆరోపించారు. సోనియా, రాహుల్‌ కలిసి ‘ యంగ్‌ ఇండియన్‌ ‘  కంపెనీని నెలకొల్పారని తెలియజేశారు.

మావోయిస్టులకు. పోలీసులకు ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌: సుకుమా జిల్లా గొల్లపల్లి కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరిగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రధాని రాజీనామా చేయాలి: కేజ్రీవాల్‌

లక్నో: విదేశా వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అక్రమాలపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసేందుకు వెళ్తే తన అనచరులను అరెస్టు చేసి జైల్లో పెట్టారని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఖుర్షీద్‌ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా…

పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే: కవిత

హైదరాబాద్‌: పోలవరం డిజైన్‌ మార్చాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్‌ వ్యక్తం చేశారు. డిజైన్‌ మార్చకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును కట్టనివ్వమని హెచ్చరించారు. కేంద్రం గిరిజనుల పొట్టగొట్టి కాంగ్రెస్‌ సీమాంధ్ర ఎంపీలకు ప్రాజెక్టులను పంచిపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం…