Sunday, 15 November 2026

హైదరాబాద్

ఎర్రన్నాయుడు మృతి పట్ట కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు మృతితో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఒక మంచి అండను కోల్పోయారని ఆయన అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు…

స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు అంత్యక్రియలు

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్‌నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రోడ్డు ప్రమాదంలో తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు దుర్మరణం

శ్రీకాకుళం టీడీపీ సీనియర్‌ నేత పొలిట్‌బ్యూర్‌ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కె. ఎర్రన్నాయుడు అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. జిల్లాలోని రణస్థలం మండలం దండానపేట చౌరస్తా వద్ద ఎర్రనాయుడు ప్రయాణిస్తున్న…

శాంతి భద్రతల పరిరక్షణే ప్రధానమన్న : సీఎం

తెలంగాణలో అవతరణ దినోత్సవాలకు దూరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు బోసిపోయిన కలెక్టరేట్లు హెదరాబాద్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి): మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతన్నను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వచ్చే రెండేళ్లలో…

ట్రిలియన్‌ డాలర్లే లక్ష్యం

పెట్టుబడులపై ప్రభుత్వ దృష్టి శ్రీసవాళ్లను అధిగమిద్దాం కేబినెట్‌ సమావేశంలో ప్రధాని న్యూఢిల్లీ, నవంబర్‌ 1 (జనంసాక్షి) : మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో.. మౌలిక…

మీకండగా నేనున్నా ధైర్యంగా ఉండండి

అమెరికా ప్రజలకు ఒబామా హితవు న్యూయార్క్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి) : సంక్షోభంలో విూ వెంట నేనున్నానంటూ అమెరికా అధ్యక్షుడు వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వారి కష్టాల్లో పాలుపంచుకునేందుకు ఆయన నేరుగా బాధిత ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరారు. శాండీ…

సిలిండర్‌ ధర పెంపు తాత్కాలికంగా నిలిపివేత

ఢిల్లీ: రాయితీ లేని ఎల్‌పీజీ సిలిండర్ల ధర పెంపును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ రోజు. కిలోల ఎల్పీజీ రాయితీ సిలిండర్లపై రూ. 26.5, పెంచిన సంగతి విదితమే

శ్రీవారి భక్తులకు మరో విశ్రాంతి భవనం

తిరుమల: శ్రీవారి భక్తులకు మరో విశ్రాంతి సముదాయం అందుబాటులోకి రానుంది. సముదాయం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అతి త్వరలోనే 30గదులతో ఉన్న నారాయణగిరి కాటేజీల సముదాయంవరుసలోని నూతన భవనాన్ని యాత్రికులకు అందుబాటులోకి…

బావిలోపడిన ఎలుగుబంటి

ఎనుగొండపాళెం: ప్రమాదవశత్తు నీరులేని బావిలో సడిన ఎలుగుబంటిని గ్రామస్తులు ఆటవీశాధికారులు రక్షించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పాళెంకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి బుధవారం రాత్రి బద్తిరెడ్డిగారిపాలెం వద్ద నీరు లేని వ్యవసాయ బావిలో పడింది.…

కేజ్రీవాల్‌ ఆరోపణలుఉ ఖండించిన పెట్రోలియంశాఖ

ఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను పెట్రోలియం శాఖ ఖండించింది. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చట్టాలకు బడే నిర్ణయాలుంటాయని పెట్రోలియం శాఖ తెలిపింది. వ్యక్తులు, సంస్థల ప్రభావం మా వ్యవస్థలో పని చేయవని స్పష్టం…