నేడు కేంద్ర కేబినేట్ విస్తరణ
ఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కేంద్ర కేబినేట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా ఉహించినట్టే భారీస్థాయిలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. 12 మంది కొత్త…







