Sunday, 15 November 2026

హైదరాబాద్

ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన!

మచ్చ బొల్లారం డివిజన్ ఎయిమ్స్ ఫర్ సేవ అనాథ పిల్లల ఆశ్రమ ఆవరణలో ఓజోన్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్  ప్రధాన మంత్రి జన ఔషధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమైక్యంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.సుమారు…

మైనార్టీ పాఠశాల వద్ద విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన – సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

డోర్నకల్, జూలై 9 జనం సాక్షి న్యూస్ : డోర్నకల్ పట్టణం లో ని మైనార్టీ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన.. పాఠశాలలో సరైన సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు. సరేనం…

రేపు అందరం ఒకే రోజున సీత్లా పండుగను జరుపుకుందాం జాతి ఐక్యతను చాటుదాం. – జాతీయ బంజారా మిషన్ (ఇండియా) జిల్లా అధ్యక్షుడు బానోతు రమేష్ నాయక్

డోర్నకల్ /కురవి, జులై/9/జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాతీయ బంజర మిషన్ ఇండియా జిల్లా అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ గిరిజనుల కట్టు బొట్టు,వేషధారణ, ఆచార వ్యవహారాలు,…

జులై12 న విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి -ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి కిరణ్

మహబూబాబాద్ బ్యూరో-జులై9(జనంసాక్షి) భారత విద్యార్థి ఫెడరేషన్ మానుకోట జిల్లా కమిటీ సమావేశం స్థానిక పెరుమాళ్ళ జగన్నాథ్ భవన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పట్ల మధు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర…

విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు ఆత్మీయ సమ్మేళనం

        మహబూబాబాద్ బ్యూరో-జులై9(జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా జరిగింది. సీనియర్ జర్నలిస్టు గుండోజు దేవేందర్ చారి అధ్యక్షతన జరిగిన…

ఊరు-వాడ కలిసి బోనాల పండుగ

            రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది . గ్రామ దేవతలకు రుద్రూర్ దేశాయ్ ఇంటి వద్ద నుండి బోనం ఎత్తుకొని ఆషాఢ మాసంలో…

దేశం దాటిన తొలి దశ తెలంగాణ అమరుల కీర్తి 

            జనం సాక్షి న్యూస్ బ్యూరో : ప్రస్తుతం అమెరికా ఫిలడెల్ఫియా లో జెరుగుతున్న తానా సభలకు విశేష స్పందనలభిస్తున్నట్టు సమాచారం* , తానా సభ లను మన తెలుగు వారు…

నీల్వాయిలో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

వేమనపల్లి,జూలై 08,(జనంసాక్షి): వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో అవని పిల్లల హాస్పిటల్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో నవజాత శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అత్యవసర వైద్య సేవలను ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం…

పోడు భూముల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వేమనపల్లి,జులై 08,(జనంసాక్షి): బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 325 మంది లబ్ధిదారులకు 733.04 ఎకరాల పోడు పట్టాలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య…

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర ఈ నెల 18న జిల్లా కేంద్రంకు చేరుకోనున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్షులు లక్కపాక ప్రవీణ్ కుమార్…