అంగన్వాడి గుడ్లకి స్టాంప్..! కొత్త ఆలోచనతో పారదర్శకత్వానికి ప్రయత్నం..! గుడ్లు పక్కదారి పట్టకుండా చెక్..!
,భైంసా. రూరల్ జూలై 07 జనం సాక్షి రోజు ఎక్కడో ఒకచోట అంగన్వాడి గుడ్లు అమ్ముకుంటున్నట్లు లేదా పక్కదారి పడుతున్నట్లు వింటూనే ఉన్నాo. వీటిని నియంత్రించడానికే అనుకుంటా అంగన్వాడి గుడ్లకి స్టాంపు వేసి సెంటర్స్ కి తరలించే కార్యక్రమానికి…










