రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. హాకీంపేట్ విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్ దక్కింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసైతో పాటు మంత్రులు ..…










