Sunday, 15 November 2026

హైదరాబాద్

పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదు పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి -జిల్లా ఎస్పీ కరణం సృజన.

గద్వాల నడిగడ్డ, జులై 2(జనం సాక్షి);శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతీ ఫిర్యాదు పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కె.…

ఢిల్లీలో బీజేపీ బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు…

ఢిల్లీ జనంసాక్షి : భాజపా శాసనసభ్యుడు రఘునందన్ రావు దిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. బండిసంజయ్‌ పుస్తెలు అమ్మ ఎన్నికల్లో పోటీ చేశాఅన్నారు. మరి వందకోట్లతో యాడ్‌ ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు…

మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ పూజలు

జనంసాక్షి , మంథని : గురు పౌర్ణమి ని పురస్కరించుకుని మంథని పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని శ్రీ మహా గణపతి దేవాలయాన్నిమంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సోమవారంసందర్శించారు. ఈ సందర్భంగా ఈ దేవాలయాలను…

సాయి బాబ దేవాలయా లలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 3ఆనంద్ భాగ్ ఆర్యుబి దగ్గర సాయి బాబా దేవాలయంలో ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ అర్చకులు ఎమ్మెల్యే ను శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం అన్నా…

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి – మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని, జనం సాక్షి : దేవుని దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. సోమవారంగురు పౌర్ణమి ని పురస్కరించుకుని మంథని మున్సిపల్ పరిధిలోని గోదావరి నది తీరంలో గల…

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

వలిగొండజనం సాక్షి న్యూస్ జూన్ 03 గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం వలిగొండలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో స్థానిక సర్పంచ్ బోళ్ల లలితా శ్రీనివాస్ ఎంపీపీ నూతి రమేష్ రాజు బీఆర్ఎస్ మండల…

హరితహారం కార్యక్రమం జిల్లాలో లక్ష్యం ప్రకారం మొక్కలు నాటాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జులై 3 (జనం సాక్షి);రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం జిల్లాలో లక్ష్యం ప్రకారం మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఐ డి…

సంక్షేమ పథకాలతో పేదల అభివృద్ధి

వలిగొండజనం సాక్షి న్యూస్ జూన్ 03 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల అభివృద్ధి జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి. శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డిలు అన్నారు సోమవారం మండలంలోని…

సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుక

హుజూర్ నగర్ జులై 3 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తినారు. సోమవారం గురు పౌర్ణమి సందర్బంగా షిరిడి సాయిబాబా మందిరం నందు…

గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతికి పాల్పడుతున్న సభ్యులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు

గద్వాల నడిగడ్డ, జులై 3 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం, ఉప్పేరు గ్రామంలో గీత పారిశ్రామిక సహకారం సంఘంలోని సభ్యులు కొందరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు…