మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బి ఆర్ఎస్ బిజెపి టిడిపి నాయకులు
మోమిన్ పేట జూన్ 28 జనం సాక్షి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మోమిన్ పేట మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య తోపాటు జనార్దన్ రెడ్డి మాణిక్ రెడ్డి వారి అనుచరులు పట్లోళ్ల మల్లారెడ్డి ఆయన…









