వైద్య ఖర్చులకు ఒక లక్ష రూపాయల LOC అందించిన ఎమ్మెల్యే పైళ్ల
భువనగిరి రూరల్: జనం సాక్షి, జూన్ 27. భువనగిరి మం”నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రెడ్డి.సురేఖW/o ప్రభాకర్ రెడ్డి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం 1 లక్ష రూపాయలు LOC నిధుల చెక్కును ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ గారి చోరువతో…










