ఆరేపల్లి గ్రామంలో ఉచిత హెల్మెట్ల పంపిణీ చేసిన కేఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు రజనీకాంత్ రెడ్డి.
జనం సాక్షి దుబ్బాక సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరేపల్లి గ్రామంలో కెఆర్ఆర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన కేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా కేఆర్ఆర్ వ్యవస్థాపకులు…










