పేదల కొరకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే
సూర్యాపేట (జనంసాక్షి): పేదల కొరకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో…










