ఉప్పల్ స్టేడియంలో చీకట్లు.. అరగంట ఆగిన టీజీ–20 ఫైనల్ మ్యాచ్!
నిర్వహణ లోపంపై అభిమానుల ఆగ్రహం.. ఫ్లడ్లైట్లు నిలిచిపోవడంతో ఆటకు అంతరాయం ఉప్పల్, జూలై 12 ( జనం సాక్షి ) : ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన టీజీ–20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా…










