ఉప్పల్ అభివృద్ధిలో మరో మైలురాయి.. రామంతాపూర్ పెద్దచెరువు పునరుద్ధరణకు శ్రీకారం
*ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి ఫలితం రామంతాపూర్ పెద్దచెరువు పునరుద్ధరణకు *మహర్దశరూ.19 కోట్లతో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం.. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ *జలాల పెరుగుదల, ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దనున్న ప్రభుత్వం ఉప్పల్ / హబ్సిగూడ,…










