యూరియా కొరత రైతు ప్రాణం మీదకు తెచ్చింది
సెప్టెంబర్ 10(జనంసాక్షి): రాష్ట్రంలో యూరియా కొరత ఓ రైతు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అందరికంటే ముందు వెళ్లి క్యూలైన్లో నిల్చుంటేనే యూరియా దొరుకుతుందని తెల్లవారుజామునే బయల్దేరి ప్రమాదం బారిన పడ్డాడు. ద్విచక్రవాహనం…










