ఉప రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్
న్యూఢిల్లీ (జనంసాక్షి): ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. యూరియా ఇవ్వకుండా, రైతుల సమస్యను పరిష్కరించకుండా ఉండటమే కారణమని వెల్లడించింది. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి తెలిపారు. సోమవారం…










