Wednesday, 25 November 2026

జిల్లా వార్తలు

పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఎం

బచ్చన్నపేట ( జనం సాక్షి): మార్చి 9 :కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ చిన్న రామంచర్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి…

దంతూరు మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ మృతి

భూదాన్ పోచంపల్లి, మార్చి 9(జనం సాక్షి ): మండలంలోని దంతూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ (47) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు…

శ్రీ విఠల్ రుక్మాయీ దేవాలయ ప్రారంభోత్సవం చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 08(జనంసాక్షి): జైనూర్ మండలంలోని జామ్ని గ్రామంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి నూతనంగా నిర్మించిన శ్రీ విఠల్ రుక్మాయీ దేవాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక…

చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా ఆయేషా పర్వీన్

చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా మండల ప్రజా పరిషత్ సూపరిండెంట్ ఆయేషా పర్వీన్ కు బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నారావుపేట ఎంపీడీవో గా…

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి

చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): నూతన వధూవరులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డిఆశీర్వదించారు.మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బూడిద చిన్న వెంకన్న కూతురు, కొనాపురం గ్రామానికి చెందిన మండల శోభ- సుధాకర్ దంపతుల కూతురు…

30 నెలలలో పాలమూరు`రంగారెడ్డి పూర్తి చేస్తాం

` ప్రాజెక్టుల భూ సేకరణ కోసం రూ.5 వేల కోట్లు ` 2027 మార్చి నాటికి కల్వకుర్తి,నెట్టెంపాడు, భీమా,కోయిల్ పూర్తి ` మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):30నెలల వ్యవధిలో పాలమూరు `రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని…

ఇరాన్ బస్తీమే సవాల్..

` ఆరునెలైనా యుద్ధాన్ని ఆపం ` గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తుంది: ఐఆర్‌జీసీ కువైట్‌పై బాంబుల వర్షం.. అగ్నికీలల్లో భారీ టవర్ నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద భారీ పేలుడు ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ` జాతీయ…

మహిళా భద్రత తొలి ప్రాధాన్యత

` అమ్మాయిలకు ఈవీ స్కూటీలను ఇవ్వాలనుకుంటున్నాం ` సీఎం రేవంత్ రెడ్డి ` మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నాం ` దేశంలోని ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది ` వారి ఉక్కు సంకల్పంతోనే…

టీ20 ప్రపంచకప్ టీమిండియాదే..

` ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలుపు ` రాణించిన సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ,అభిషేక్ శర్మ ` మూడోసారి పొట్టికప్ దక్కించుకున్న భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ టీమఇండియా టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను సొంతం…

రాజకీయ లబ్ది కోసం సినిమాలను వాడుకుంటున్నారు

` ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని ఎవరూ చూడట్లేదు: రాహుల్ గాంధీ ` నిజమైన కేరళ సంస్కతి సంప్రదాయాలు ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్య న్యూఢిల్లీ(జనంసాక్షి):రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు సినిమాలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్…