విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి – జడ్పిటిసి డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి
హుజూర్ నగర్ నవంబర్ 18 (జనంసాక్షి): విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఏకరూప దుస్తుల…



