Saturday, 14 November 2026

నిజామాబాద్

 నిజామాబాద్‌లో  కురుస్తున్న వాన.. గోదావరికి పెరుగుతున్న వరద

రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్నా వాగులు వంకలు నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నారు. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.…

ఎన్.ఎస్.యు.ఐ నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా విద్యార్థి నేత అంజద్ షేక్

భైంసా రూరల్ ఆగస్టు 10జనం సాక్షినిర్మల్ జిల్లా ఎన్.ఎస్.యు.ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన విద్యార్థి నాయకుడు అంజద్ షేక్ ను నియమిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బలుమూరు వెంకట్ ప్రకటనలో…

మంథనిలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

– నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలి – యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెమిని గౌడ్ డిమాండ్ జనంసాక్షి, మంథని : విద్యార్థులు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి నెలకు రూపాయలు 3016 వెంటనే…

మునిపల్లి మండలంలో ప్రారంభమైన పీఆర్టీయూ సభ్యత్వ కార్యక్రమం

  మునిపల్లి, ఆగస్టు 09, జనంసాక్షి : 2023 సంవత్సరానికి సంబంధించి పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘ సభ్యత్వ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ ఆద్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పాఠశాలల్ని సందర్శిస్తూ ఉపాధ్యాయులని…

*నిరుపేద సరస్వతి పుత్రునికి ఎమ్మెల్సీ కవిత ఆర్థిక చేయూత..

మరోసారి పెద్దమననుసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత.. విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక ఆటంకం ఏర్పడిన యువకునికి భరోసా ఇచ్చిన కవిత. నిజామాబాద్  ఆగస్టు 8 జనం సాక్షి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు…

హంపోలి గ్రామంలో విషాదం పాముకాటుతో చిన్నారి మృతి

భైంసా జనం సాక్షి జూలై24 నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని హంపోలి గ్రామానికి చెందిన నిత్య(7) చిన్నారి పాముకాటుతో మృతిచెందింది. రాత్రి వేళల్లో సుమారు 2 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న సమయంలో తన తండ్రిని నిద్రలేపి కాలికి ఏదో…

పత్తిరాము పై బిర్కూర్ మనం న్యూస్ విలేకరి తప్పుడు ప్రచురణ

  రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలో మాజి విండో చైర్మన్ పత్తిరాము పై బుధవారం రోజున ఒక వార్త ప్రతికలో వచ్చిన తప్పుడు ప్రచురణ పై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు, క్రొత్తగా వచ్చిన ఎస్సై…

సి.ఐ రవీందర్, నూతన ఎస్సై ను సన్మానించిన ఇందూరు చంద్రశేఖర్

రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలో సి.ఐ గా ప్రమోషన్ పొంది బదిలీపై వెళ్తున్న రవీందర్ ను మరియు నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన నిలేష్ ను సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ మర్యాద పూర్వకంగా కలిసి, శాలువా…

ఎస్సై నిలేష్ ను సన్మానించిన పత్తిరాము

రుద్రూర్(జనంసాక్షి): రుద్రూర్ మండల పోలీస్ స్టేషన్ కు బదిలీ పై నూతనంగా వచ్చిన ఎస్సై నిలేష్ ను రుద్రూర్ పీఎస్ వద్ద మాజీ విండో చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసి , పూలమాలలతో , శాలువా తో సన్మానించారు, అనంతరం…

రామాలయ భూములను కాపాడుకుంటాం కమిటీ సభ్యులు

బిచ్కుంద జులై 18 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో ఉన్న రామాలయ భూములకు సంబంధించి 2 ఎకరాల 22 గుంటలు సుమారు రూ.100 కోట్ల రూపాయలు భూములకు సబంధించి ఎవరో అప్పనంగా…