ఆర్యవైశ్య కార్యవర్గానికి సన్మానం
అదిలాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కత్తూరి సంపత్, ఉపాధ్యక్షులుగా కత్తూరి విశ్వనాథ్ మరియు కోశాధికారిగా పాపిని వెంకటేష్ ఎన్నికై ఈ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా తోటి వ్యాపారస్తులు జీకే విలాస్, మెరుగు భోజన్న, మహేశ్వర…






