*టపాసులు అమ్మే దుకాణాల యజమానులు భధ్రతా ప్రమాణాలు పాటించాలి*.
*ప్రమాణాలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవు* ఎస్ఐ నవీన్ కుమార్. నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ అనుమతి పొంది క్రాకర్స్ స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేనట్లయితే చర్యలు తప్పవు అని నేరేడుచర్ల…










